వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 1
విక్షనరీ అభివృద్ధి
<small>మార్చు</small>మీ విక్షనరీ అభివృద్ధి ఆసక్తికి నా ధన్యవాదాలు. --Arjunaraoc 02:03, 24 సెప్టెంబరు 2010 (UTC)
Arjunarao garu నమస్కారములు. మీకు నా కృతజ్ఞతలు. పేజీలు అన్ని మార్చిన తరువాత, ఒక్కొక్క పేజీ తిరిగి సంస్కరించవలసి వున్నది. తదుపరి చేయ వచ్చును. మీ భవదీయుడు, జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:30, 29 సెప్టెంబర్ 2010 (UTC)
అకారాది పద సూచిక మార్పులు
<small>మార్చు</small>ప్రసాద్ గారు, మీరు అకారాది పద సూచికని చాల శ్రమకోర్చి తయారు చేస్తున్నారు. ఇది సాఫ్ట్వేర్ తో సులభంగా చేయటం, విక్షనరీ లో మార్పులకు స్వయంచాలకంగా సరిపోలేటట్లు చేయ వచ్చు. మీరు పదాల పేజీలపై పూర్తిగా దృష్టి నిలిపితే, మీ కృషి పూర్తిగా సమర్ధవంతం అవుతుంది. --Arjunaraoc 05:25, 11 అక్టోబరు 2010 (UTC)
- మీరు సూచించినట్లు ప్రయత్నము చేస్తాను.
- విక్షనరీ లో కూడా చేర్చాను. ప్రతిపాదన పనులు యేమిటొ తెలియడము లేదు. విక్షనరీ కి వాడుకరులు అంతగా హాజరు కావటములేదు. నాకు వేరే లింకు పేజీలను కేటాయించారు. వాటి గురించి మీరు కాస్త తెలియజేగలరు.
en.wikibooks.org, meta.wikimedia.org, simple.wikipedia.org, en.wikisource.org, ast.wiktionary.org, commons.wikimedia.org en.wiktionary.org, en.wikipedia.org, www.mediawiki.org kn.wiktionary.org, sa.wiktionary.org జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:06, 11 అక్టోబరు 2010 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ మీకు తెలిసిన కొత్త పదాలను చేర్చడము, వీలైతే చిత్రాలను చేర్చవలసిన పదాలకు చిత్రాలను చేర్చడము, అనువాదాలు వ్రాయడమూ మొదలైన పనులు చేయవచ్చు. ఇప్పటికే ఉన్న పదాలను వర్ఘీకరణ చేయవచ్చు. వాటికి కావలసిన వివరణ మొదలైనవి చేయ వచ్చు. మీరు ఆంద్రప్రదేశ్‌లో అనేక ఊళ్ళలో నివసించిన అనుభవం ఉంది కనుక ప్రాంతీయ పదాలతో మీకు ఉండే పరిచయము ఎక్కువ కనుక ఇప్పుడు ఉన్న పదాలకు ప్రంతీయ పదాలను చేర్చండి. T.sujatha
- తప్పకుండా మీరు చెప్పినవి చేస్తాను. నాకు te.wikipedia.org, లాంటి వాటిలో తెలుగు పదాలు పెద్దగా లేవు. అందుకని నేను దాంట్లో కూడా మన తెలుగు పదాలు చేర్ఛవచ్చునా ? అసలు ఎలా పొందు పరచాలో తెలియడము లేదు. మీలో ఎవరైనా చెప్పగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:22, 12 అక్టోబరు 2010 (UTC)
- * విక్షనరీ లో కొత్త వర్గాలను చేర్చాలనుకుంటున్నాను. దానికి మార్గము చెప్పగలరు.
- విక్షనరీ లోనే తెలుగు లో వ్రాసుకునే సౌలభ్యం ఉన్నదా ?
- కొత్త పదాల కోసం మూస:కొత్త పదాలు అనేది యెక్కడైనా పని చేస్తుందా ?
- వీటి గురించి తెలిసిన వారు ఎవరైనా చెప్పగలరు.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:51, 14 అక్టోబరు 2010 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ వర్గం అనే విభాగంలో కొత్త వర్గాలను చేర్చ వచ్చు.
- మార్చు అనే మీట నొక్కినప్పుడు ఎడిట్ పేజీ తెరుచుకుంటంది. దానిలో మీరు తెలుగులో వ్రాయవచ్చు. వీకీపీడియాలో వ్రాసినట్లే వ్రాయాలి.
- మొదటి పేజీలో కొత్తపదాలను సృష్టించే మూస ఉంది.
- మీకు తోచిన పదాలు వ్రాయవచ్చు. ఇప్పటికే ఉన్న పదాలలో సమానార్ధాలు విభాగంలో మీ ప్రాంతీయ పదాలను చేర్చ వచ్చు. వ్రాయగా వ్రాయగా చక్కగా అలవాటు పడవచ్చు. అప్పుడు త్వరగా పని సాగుతుంది.
- విక్షనరీలో మీరు ఏదైన స్వచ్ఛందంగా చేయవచ్చు. మీకు ఏపనీ కేటాయించబడదు. మీకు ఇష్టమైన విధంగా పనిచేయ వచ్చు.
- కొత్త పదాలను సృష్టించాలని అనుకుంటే సౌలభ్యం కొరకు మీ సభ్యత్వ పేజీలో కొత్తపదాల మూసను చేర్చుకొని పని సాగించ వచ్చు.
--T.sujatha 16:52, 17 అక్టోబరు 2010 (UTC)
- సుజాత గారు,
- తప్పకుండా ప్రయత్నము చేస్తాను. మీకు నా కృతజ్ఞతలు.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 17:31, 17 అక్టోబరు 2010 (UTC)
మీ ఆసక్తి ప్రశంశనీయం
<small>మార్చు</small>- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ ఉత్సాహంగా మాటలు చేర్చుతున్నందుకు ధన్యవాదాలు. విక్షనరీపట్ల మీ ఆసక్తి ప్రశంశనీయం. మీరు సృష్టించిన పదాలకు అర్ధ వివణ వ్యాకరణ వివరణ లాంటివి వీలైతే అందిస్తే బాగుంటుంది. --T.sujatha 07:00, 26 అక్టోబరు 2010 (UTC)
- సుజాత గారికి,
- నమస్కారములు. మీరు పంపిన సందేశము చూసాను, విషయములు గ్రహించాను. మన వికి సభ్యులు, వారికి తెలిసినవి పొందు పరిస్తే, ఆ తదుపరి తప్పకుండా నాకు చేతనయినంత సహకారము ఇవ్వగలను. మనకు తెలుగు పదానికి అనేక విధములుగా ప్రాంతాలని బట్టి అర్ధములు వున్నాయి కదండి! అందుకని పదానికి ఒక పుటని కేటాయిస్తే రాబోయే రోజుల్లో వికీలకు సులభముగా వుంటుంది అని అనుకున్నాను. మీరు కూడా గమనించారని తలుస్తాను. ఆందరము కలసి తప్పకుండా ఒక మంచి తెలుగు విక్షనరీ తయారు చేయగలము అని ఆశిస్తున్నాను.
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:48, 26 అక్టోబరు 2010 (UTC)
కొత్త పేజీ
<small>మార్చు</small>- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ సృష్టించినప్పుడు దానిలో వివరణలు జతచేయండి. అప్పుడే విక్షనరీ ప్రయోజనం నెరవేరుతుంది.--T.sujatha 04:45, 28 అక్టోబరు 2010 (UTC)
- సుజాత గారికి,
- మీరు పంపిన సందేశము అందినది. తయారు చేసిన పుటలన్నీ వచ్చే నెలలో మళ్ళీ మొదలు పెడతాను. ముందు పదాలు, అర్ధాలు, వ్యాకరణము, వాక్యాలు, ఇలా ఇలా అని అనుకున్నాను. అలా అయితేనే అర్ధాలు, వాక్యాలు ఒకదానికొకటి సంబంధములు ఏర్పడతాయని నా ఉద్దేశ్యము.
- అయినా ఇప్పటికే కొన్నింటికి కొన్ని కొన్ని జత చేస్తున్నాను. అయినా సమయ నియంత్రణ అని యేమీ లేదు కదండి. ఆసక్తి గలవారు వివరాలు ఆ పుటలో జత చేస్తారని ఆశిస్తున్నాను. త్వరలోనే పుటలు పూర్తి చేస్తాను.
- ఉదా: కొందరు అమ్మ మాట అని మరికొందరు అమ్మమాట అని వ్రాయ వచ్చును. అప్పుడు ఈ పదానికి సంబంధము సరిగా కుదరాలి కదండి!. ఇప్పటికే కొన్ని పాత పుటలు సరి చేసాను. అవి కూడా చూడగలరు.
- వివరాలు జత చేసిన పుటలకు మీ అందరి అభిప్రాయాలు తప్పక తెలియ జేయండి. మరువరని, తలుస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:58, 28 అక్టోబరు 2010 (UTC)
పేజీలు అవసరం లేదు
<small>మార్చు</small>జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ విక్షనరీకి ఉత్సాహంగా తోడ్పాటు అందిస్తున్నందుకు సంతోషం. అలాగే బహువచనాలకు పేజీలు అవసరం చేదని ఇంతకు ముందు కొంత చర్చ జరిగింది. ఏకవచన పదానికి బహువచన పదానికి పెద్ద తేడా ఉండదు కనుక ఏకవచన పదము తెలుస్తే బహువచన రూపానికి వివరణలు అర్ధం ఔతాయి. ఉదాహరణగా గోడ అనే పదానికి పేజీ ఉంటే గోడలు అనే పదం అర్ధం ఔతుంది కనుక దానికి అవసరం లేదు.విభక్తి రూపాలకు పేజీలు అవసరం ఉండదు. ఉదాహరణగా గాలి, హోరుగాలి, ఈదురుగాలి ఇలాంటి వాటికి ఉండచ్చు కాని గాలితో, గాలి లేక, గాలి వలన లాంటి పదాలకు పేజీలు సృష్టించ వలసిన అవసరం లేదు. సంబంధిత పేజీలలో లింకులు లేకుండా పేర్కొనవచ్చు. వీలైనంత వరకు ఒక్క పదానికి మాత్రమే పేజీ సృష్టిస్తే బాగుంటుంది. రెండు పదాలు చేర్చి పేజీ అవసరం లేదు. ప్రత్యేక సందర్భాలలో తప్ప వాక్యం మొత్తము లింకులు అవసరం లేదు. సృష్టించిన పేజీకి సంబంధిన కొన్ని పదాలకు లింకులు ఉంటే చాలు. సంబంధించిన ఈ సూచనలు గమనించి మీ పని కొనసాగించి మీ కృషితో విక్షనరీని మరింత అబివృద్ధి చేయండి. ఇంకా సందేహాలు ఉంటే నన్ను సంప్రదించండి.--T.sujatha 13:42, 30 అక్టోబరు 2010 (UTC)
- సుజాత గారికి,
- మీరు పంపిన సందేశము అందినది. విషయములు గ్రహించినాను. మీరు చెప్పిన సూచనల మీద మీతో చర్చ చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి చర్చించగలరు. మీ సమయములు తెలియజేయ గలరు. ఇంతకు ముందు చేసిన చర్చల యొక్క లింకు ఇవ్వగలరు.
- ప్రపంచ భాషలు, వాటి ఒక్కొక్క భాషలోని అక్షరములు చూస్తూ వుంటే మనకు యేమీ అర్ధము కాదు.
- నా వయసుకు తగి వున్న అలోచన మేరకు మాత్రము ఈ విక్షనరీ అంతులేని సంవత్సరములు అందుబాటులో వుండాలని నా ఆశ.
- ఈ విక్షనరీ లోని ప్రతి అక్షరము మాత్రము ఈ భూమి మీద వున్న ప్రతి మానవునికి అర్ధమయ్యేరీతిలో తెలియాలని తయారు (చేయాలని) చేస్తున్నట్లు నాకు అనిపించింది.
ప్రతి అక్షరము ప్రతి మానవునికి అర్ధము అందుబాటులో వుండాలని నా ఆశ
<small>మార్చు</small>- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ నానే వ్రాసింది అర్ధం చేసుకున్నందుకు ధన్యవాదాలు. విక్షనరీ రానున్న రోజులలో అనేక మందికి ఉపయోగిస్తుందని అనుకుంటున్నాను. మనం చేసే పని ముందు తరాలకు చక్కగా ఉపయోగపడుతుంది. బ్రౌన్ దొరగారు అందించిన డిక్క్షనరీ ఇప్పటి వరకూ ఉపయోగపడుతుంది కదా ! ఇదీ అలాగే పైగా ఇది పలువురి సహాయసహకారలతో పలువురికి తెలిసిన విషాలతో అభివృద్ధి ఔతుంది కదా! కొత్త పేజీ సృష్టించి కొంత సమాచారం జత చేసి ముందుకు కదలండి అప్పుడే ఆ పేజీ సందర్శించిన పాఠకులకు చదవాలన్న ఆసక్తి ఉంటుంది. లేకున్న నిరాశను కలిగిస్తుంది. నా సభ్యపేజీలోని చర్చా పేజీలో మీ సందేశాలు తెలియ చేస్తే నేను లాగిన్ అయినప్పుడు చూసి సమాధానం ఇస్తాను. మీరు సృష్టించిన పేజీలు వ్యాకరణ అంశాలతో ప్రత్యేకంగా ఉన్నాయి. అర్ధ వివరణ ఇస్తే మరింత బాఘూమ్తూమ్డీ.--T.sujatha 05:18, 31 అక్టోబరు 2010 (UTC)
సృష్టించిన పేజీల అర్ధ వివరణ
<small>మార్చు</small>- నేను చాలా పుటలకు ఖాళీలు పూరించుతూ, సరిచేస్తూ, అర్ధవంతముగా అర్ధాలు ఇప్పటికే ఇస్తూ పూర్తి చేస్తున్నాను.
- అన్ని పనులు ఒకేసారి వెంట వెంటనే నేను చేయ లేను. కాకపోతే కాస్త సమయము తీసుకుని చేస్తాను.
- కొత్త పుటను చూసిన వేంటనే అన్నీ పూరించాలంటే మాత్రం నాకు కాస్త కష్టము. విక్షనరీలో తెలుగు వ్రాసుకోవడము కుదరదు కదండీ!
- మీరు పెద్దవారు, అన్ని విషయములలో విషయ అనుభవము ఉన్నవారు. అర్ధం చేసుకుంటారని ఆశిస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్
విక్షనరీలో తెలుగు వ్రాయవచ్చు
<small>మార్చు</small>- మీరు కొత్తగా సృష్టించిన పేజీలో ఏదైనా వివరణ ఇస్తేచాలు. ఒక పేజీ సృష్టించి నప్పుడు కొంత సమాచారం జత చేసి వేరొక పేజీ సృష్టిస్తే చాలు. అంతా పూర్తి చేయవలసిన వసరం లేదు. మిగితా సభ్యులు వారికి తెలిసినవి పూర్తి చేస్తారు. మీరు చేస్తున్న పని గమనిస్తున్నాను. బాగా చేస్తున్నారు. విక్షనరీలో తెలుగు నేరుగా వ్రాయవచ్చు.--T.sujatha 03:46, 3 నవంబరు 2010 (UTC)
--
- విక్షనరీలో తెలుగు వ్రాసుకోవడము కుదరదు కదండీ!
04:53, 3 నవంబరు 2010 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ విక్షనరీలో నేరుగా తెలుగు వ్రాయవచ్చు. ఎడిట్ చేసే సమయంలో పైన ఇలా ఉంటుంది
- తెలుగులో రాయడానికి టిక్కు పెట్టండి. అని ఉంది కదా దాని పక్కన ఉండే బాక్స్‌లో టిక్ చేయండి తరువాత విక్షనరీలో నేరుగా తెలుగులో వ్రాయ వచ్చు. --T.sujatha 16:25, 3 నవంబరు 2010 (UTC)
తీసిన చిత్రాలకు ఆంగ్లంలో పేరు బాగుంటుంది
<small>మార్చు</small>జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ మీరు తీసిన చిత్రాలకు సిస్టమ్లో రెనమె చేసి ఎక్కించారంటే మరీ బాగుటుంది. ఈ చిత్రాలను మరికొంత మండి వాడుకోవడానికి వీలు కలుగుతుంది. ఆంగ్లంలో పేరు ఉంటే అన్ని వీకీల్లోనూ వాడ వచ్చుఅందరికీ ఉపయోగ పడతాయి. ఉదా :- atti ceTTu.jpg ఇలా ఉంటే బాగుంటుంది. మీ పని మెరుగు పరచడానికి నాకు తెలిసిన సూచనలిస్తున్నందుకు అన్యధా భావించకండి.--T.sujatha 14:14, 5 నవంబరు 2010 (UTC)
- Sujatha garu,
meeku deepaavali subhaakaamkshalu. nEnu yEmI anukOnu. tappakuMDaa inMka muMdu muMdu cEstaanu. tappkuMDaa mI soocanalu ivvaMDi. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:21, 5 నవంబరు 2010 (UTC)
Redundant...
<small>మార్చు</small>నమస్కారం ప్రసాద్ గారూ,
ఒకే పదానికి రెండు పేజీలు సృష్టించే బదులు ఒక పేజీ సృష్టించి మరోదానికి దారిమార్పు చేస్తే బాగుంటుందేమో.... అన్నిటికీ ఇది వర్తించదు కానీ, కొన్నిటికి కేవలం విభక్తి తేడాతో కొత్త పేజీ వ్యర్థమేమో. ఉదాహరణకి, తులం, తులము అనే పదాలకి రెండు పేజీలు ఉండటం కన్నా, ఒకటి సృష్టించి రెండో పదానికి దారిమార్పు పేజీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే రెండు సార్లు వాటికి అర్ధవివరణ రాయాల్సి వస్తుంది, పైగా తెలుగు పదాల సంఖ్య గణనీయంగా పెరిగి అసలు సంఖ్య తెలీదు. --శశికాంత్ 15:51, 6 నవంబరు 2010 (UTC)
తెలుగు పదాల అసలు సంఖ్య ?
<small>మార్చు</small>- శశికాంత్ గారూ,
- muMdu telugu vikipIDiyaalO సృష్టి jarigiMdi. aMduvalana konni alaagE vastaayi. ikkaDa "ప్రస్తుత ఘటనలు" okasaari cooDaMDi. aMdulO koMta vivaraNa iccaanu.తెలుగు పదాల సంఖ్య anni bhaashalalO kaMTE eppuDoo ekkuvE (lakshallOnE) vuMTaayi.
- (1) tulamu==talamu==plane
- (2) tulamu==>samatulamu==> (balance) : tookamu samatulamugaa vunnadi. (naaku english aMtagaa raadu).
- (3) tulaM: kolamaanamu.
- pEjIlanu iMkaa saMskariMcalEdu.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:05, 7 నవంబరు 2010 (UTC)
జె వి ఆర్ కె ప్రసాదు గారూ చాలా చాలా బాగుంది. ఇక మీరు చక్కగా వ్రాసుకు పోగలరు. మీరు విక్షనరీని అతి త్వరగా అర్ధం చేసుకున్నారు. ఇలాగే కొనసాగించండి.--T.sujatha 06:00, 8 నవంబరు 2010 (UTC)
నా పని చూసి చెప్పండి
<small>మార్చు</small>- సుజాత గారు,
- నమస్కారములు.
- ఈ రోజు (నేను చేస్తున్న) నా పని ఎలా వుందో కాస్త చూసి వెంటనే చెప్పండి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:46, 9 నవంబరు 2010 (UTC)
అంక అంటే అర్ధము
<small>మార్చు</small>జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ అంక అంటే అర్ధము తెలియ లేదు. అర్ధ వివరణ ఇస్తేనే కొన్ని పదాలు అర్ధం ఔతాయి. నానా అర్ధాలు విభాగంలో సమాన అర్ధాలు ఇస్తే కొంత వరకు అర్ధం ఔతుంది. వ్యాకరణ విశేషాలు పూర్తి చేయకలిగినది కనుక అది కూడా పూర్తి చేస్తే మరింత బాగుంటుంది. ఇప్పటికి మీరు చేస్తున్న పనిలో చాలా అభివృద్ధి ఉంది. --T.sujatha 04:24, 9 నవంబరు 2010 (UTC)
సమానమైన అర్ధాలు
<small>మార్చు</small>సమానమైన అర్ధాలు ఉన్న ప్పుడు ఎన్నైనా వ్రాయవచ్చు. ఉదాహరణగా :- భూమి, స్త్రీ, బంగారము చూడండి. అలాగే విభిన్న అర్ధాలు ఉన్నప్పుడు అవి కూడా భిన్న రూపాలను సూచిస్తూ ఎన్నైనా వ్రాయ వచ్చు.ఉదా:- తెలుపు, పట్టు, కట్టు, తోలు లాంటి పదాలు చూడండి.--T.sujatha 07:13, 9 నవంబరు 2010 (UTC)
ధన్యవాదాలు
<small>మార్చు</small>- జె.వి.ఆర్.కె ప్రసాదుగారూ
- మీరు చేస్తున్న కృషి గమనించి మీకు ధన్యవాదాలు చెప్పాలనుకున్నాను. మీరే అడిగారు. మీరు అప్లోడ్ చేసిన చిత్రాలు చాలా బాగున్నాయి. అవి విక్షనరీకి ఎంతో సహకరిస్తాయి. మీకు ఇక సూచనలు అవసరం లేదు. నాకు ఏదైనా తోచినపుడు మాత్రమే కొన్ని మార్పులు చేస్తుంటాను.
- మీరు చేరుస్తున్న సమాచారం విలువైనది. చాలా కాలంగా మరుగున పడి ఉన్న వర్గీకరణ పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు. ఇంత వరకు వర్గీకరణ పనులు అంతగా జరగ లేదు. వర్గీకరణ వలన విక్షనరీ మరింత మెరుగై నాణ్యత పెరుగుతుంది. విక్షనరీని మీరు తప్పక తరువాతి స్థాయికి తీసుకు వెళ్ళగలరు.--T.sujatha 16:12, 11 నవంబరు 2010 (UTC)
చిత్రాలకు లైసెన్స్
<small>మార్చు</small>- జె వి అర్ కె ప్రసాదుగారూ మీరు అప్లోడు చేసిన చిత్రాలకు మీరు అనుమతి ఇస్తూ చిత్రాల చర్చా పేజీలో మూస ఉంచాలి. [[
ఈ కృతి యొక్క కర్తనైన నేను, ఇక నుండీ ఈ కృతిని కాపీ చేసుకోవడానికి, పంచి పెట్టడానికి మరియు/లేదా మార్పులు-చేర్పులు చేసుకోవడానికి GFDL, లైసెన్సు వెర్షను 1.2 లేదా దాని తరువాత స్వేచ్చా సాఫ్టువేరు ఫౌండేషను విడుదలచేసే ఏ GFDL లైసెన్సు ద్వారానయినా అనుమతి ఇస్తున్నాను; ఈ కృతిలో మార్చకూడని బాగాలు లేవు, Front-Cover పాఠం లేదు, మరియు Back-Cover పాఠం లేదు.
|
If this file is eligible for relicensing, it may also be used under the Creative Commons Attribution-ShareAlike 3.0 license. The relicensing status of this image has not yet been reviewed. You can help. |
]] దీనిని చర్చా పేజీలలో ఉంచండి లేకున్న డిలింకరు బాటు చిత్రాలను ఆటోమేటిగ్గా తీసి వేస్తుంది. స్వంత చిత్రాలకు లసెన్స్ తప్పక జత చేయాలి.--T.sujatha 17:37, 13 నవంబరు 2010 (UTC)
- జె వి ఆర్ కె ప్రసాదుగారూ మీకు చిత్రాలకు అనుమతి లైసెన్స్ ఇవ్వాలంటే {{}}లోపల అనుమతి అని వ్రాయండి. ఇంకా సంషము ఉంటే నేను అప్లోడ్ చేసిన చిత్రాల చర్చా పెజీలో చూసి అక్కడ ఉన్న అనుమతి అనే మూసను కాఫీ చేసి మీ చిత్రాల చర్చా పేజీలలో కాఫీ చేయండి.--T.sujatha 06:19, 14 నవంబరు 2010 (UTC)
ఈ కృతి యొక్క కర్తనైన నేను, ఇక నుండీ ఈ కృతిని కాపీ చేసుకోవడానికి, పంచి పెట్టడానికి మరియు/లేదా మార్పులు-చేర్పులు చేసుకోవడానికి GFDL, లైసెన్సు వెర్షను 1.2 లేదా దాని తరువాత స్వేచ్చా సాఫ్టువేరు ఫౌండేషను విడుదలచేసే ఏ GFDL లైసెన్సు ద్వారానయినా అనుమతి ఇస్తున్నాను; ఈ కృతిలో మార్చకూడని బాగాలు లేవు, Front-Cover పాఠం లేదు, మరియు Back-Cover పాఠం లేదు.
|
If this file is eligible for relicensing, it may also be used under the Creative Commons Attribution-ShareAlike 3.0 license. The relicensing status of this image has not yet been reviewed. You can help. |
దీనిని కాఫీ చేసి పేస్ట్ చేయండి.--T.sujatha 06:21, 14 నవంబరు 2010 (UTC)
- జె వి అర్ కె ప్రసాదుగారూ చూసానండి. సరిగ్గా చేసారు. ఒక్కో చిత్రానికి లైసెన్స్ జత చేసి చిత్రము క్లిక్ చేసి చూడండి చిత్రమున్న పేజీలో లైసెన్స్ కనిపిస్తుంది. అలా కనిపిస్తే చాలు.--T.sujatha 06:46, 14 నవంబరు 2010 (UTC)
వివరణ
<small>మార్చు</small>- నూతన పద సృష్టి చేసే సమయంలో అన్నీ దానిలో అలాగే పద సృష్టి చేస్తుంది. నేను పదాన్ని తిరిగి చేర్చ వలసిన అవసరంలేదు. పైన ఉన్న మూసలో ఉన్న పదము పదము హెడ్డింగ్ కోసము మూసలో ఉంటుంది అంతే.
- సాక్ష్యాధారము పదము సృష్టించే సమయంలో కొంత పొరపాటు జరిగింది దానిని సరి చేసాను. సాక్ష్యాద్ఫ్హారము సరి అయిన పదము. ఇలాంటి విషయాలను ఆయా పేజీ చర్చా పేజీలో చర్చించ వచ్చు.
- చిత్రాలను పేజీలో ఎక్కడైనా సభ్యుల అభిరుచి మేరకు పెట్టవచ్చు. వ్యాకరణ విభాగంలో విషయం తక్కువ ఉంటుంది. అందుకని అక్కడ చేర్చినప్పుడు పేజీ నిడివి తక్కువగా ఉండి పాఠకులకు చదవడానికి సులువౌతుంది. మధ్యలో చేర్చడానికి మార్పులు చేసే సమయంలో తకువ సమయం తీసుకుయంటుంది.
- అనుమతి లైసెన్స్ సరిగ్గా ఉంది ఇక అలా కొనసాగించ వచ్చు. చిత్రాల వివరణ విభాగంలో చిత్రానికి ఏదైనా వివరణ ఇవ్వాలని అనుకుంటే తెలుగులోకాని, ఆంగ్లంలో కాని ఇవ్వ వచ్చు. అక్కడ మూస ఉంచవలసిన అవసరం లేదు. దాని వలన ఉపయోగము ఉండదు. --T.sujatha 15:24, 15 నవంబరు 2010 (UTC)
దారి మార్పు చేయ వద్దు
<small>మార్చు</small>- జె వి ఆర్ కె ప్రసాదు గారూ దారి మార్పు ఎందుకు చేస్తున్నారు. --T.sujatha 17:28, 17 నవంబరు 2010 (UTC)
- జె వి ఆర్ కె ప్రసాదు గారూ ఈ దారి మార్పు అయోమయాన్ని సృష్టిస్తుంది. ఇలా చేస్తే ఆ పదానికి ఉన్న బౌన్ డిక్షనరీకి వెళ్ళే అవకాశం లేదు. కనుక నేను దారి మార్పు రద్దు చేస్తున్నాను.
- ఆంగ్లపదాలను తెలుగు పదాలకు తెలుపదాలను ఆంగ్లపదాలకు దారి మార్పు చేయకూడదు. చాలా అవసరమైనప్పుడు మాత్రమే దారి మార్పు చేయాలి. విక్షనరీలో దారి మార్పు చేస్తే ఆ పదాము తిరిగి సృష్టించడం వీలు కాదు కనుక అత్యవసరమైనప్పుడే చెయ్యాలి. పొరపాటు అయిన పదము ఉన్నప్పుడు మాత్రమే చెయ్యాలి.
విషయము అర్ధము
<small>మార్చు</small>- ఈ క్రింద విషయము అర్ధము కాలేదు.
- చర్చలు రచ్చబండలో, సభ్యుల చర్చా పేజీలలో , పదము చర్చా పేజీలలో చేయాలి. మొదటి పేజీ చర్చలో ఆ పేజీ గురించిన చర్చలు మాత్రమే వ్రాయాలి. గమనించగలరు--T.sujatha 17:59, 17 నవంబరు 2010 (UTC)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 18:23, 17 నవంబరు 2010 (UTC)
- జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ మొదటి పేజీలో ఆ పేజీలో చేయ వలసిన మార్పులను గురించి ఏ సభుడైనా చర్చించ వచ్చు. రచ్చబండలో ఏ విషయమైనా ఏ సభ్యుడైనా చర్చించ వచ్చు. సభ్యుల చర్చా పేజీలలో విక్షనరీ గురించి పరస్పర చర్చలు చేయ వచ్చు.
- పదము చర్చా పేజీలో ఆ పేజీ గురించిన వివరణలు విమర్శలు కూడా వ్రాసి సమాధానము పొంద వచ్చు.--T.sujatha 18:29, 17 నవంబరు 2010 (UTC)
పతకము
<small>మార్చు</small>జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ గుర్తింపు పతకము అందుకున్నందుకు అభినందనలు. మీకృషికి తగిన గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది. --T.sujatha 16:19, 16 డిసెంబరు 2011 (UTC)
- వందనములు
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:38, 19 జనవరి 2012 (UTC)
స్వాగతం
<small>మార్చు</small>జె.వి.ఆర్.కె.ప్రసాద్ గారూ ! {{{{స్వాగతం}}}} మూసను సభ్యుల పేజీలో కాకుండా వారి చర్చా పేజీలో ఉంచాలి.T.sujatha 13:30, 19 జనవరి 2012 (UTC)
- మీ సూచన గమనించాను. తప్పకుండా మరలా మారుస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:38, 19 జనవరి 2012 (UTC)
Invite to WikiConference India 2011
<small>మార్చు</small>Hi JVRKPRASAD,
The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011. But the activities start now with the 100 day long WikiOutreach. Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)
We look forward to see you at Mumbai on 18-20 November 2011 |
---|
నిర్వాహక హోదా విజ్ఞప్తి
<small>మార్చు</small>నేను నిర్వహక హోదా విజ్ఞప్తి సరిచేశాను. విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD లో మీ అంగీకారం తెలిపి ఆతరువాత రచ్చబండలో వార్త రాయండి.--అర్జున 11:00, 24 జనవరి 2012 (UTC)
అంగీకారము
<small>మార్చు</small>అర్జునగారికి, నా అంగీకారం తెలియజేయుచున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:09, 24 జనవరి 2012 (UTC)
అభివందనలు
<small>మార్చు</small>విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD ప్రకారం నిర్వాహక హోదా పొందినందులకు అభివందనలు. అందరితో వ్యూహరచన చేసి తెలుగు విక్షనరీ అభివృద్ధి పథంలో నడిపించమని కోరుతున్నాను.--అర్జున 14:22, 2 ఫిబ్రవరి 2012 (UTC)
- మీకు మరియు తోటి సభ్యులందరికీ నా ధన్యవాదములు. అందరి సహాయ సహకారములతో నా వంతు కృషి తప్పకుండా చేస్తాను.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:10, 2 ఫిబ్రవరి 2012 (UTC)
బహువచనాలు
<small>మార్చు</small>బహువచనముగా ఉన్న తెలుగు పదాలకు ఆంగ్ల విక్షనరీలో వేరుగా పేజీలున్నాయి. మనము కూడా అలాగే చేదామా తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 05:41, 2 మార్చి 2012 (UTC)
- మీరు అన్నది నిజమే. మరి మన పెద్దలు బహువచనముగా ఉన్న పుటలు ప్రస్తుతానికి వద్దని తీర్మానం చేసారు. తిరిగి అందరితో ఒకసారి చర్చించుదాము. ఆ పుటలు కూడా ఉంటే మంచిది. ఊదా:నకలు--నకళ్ళు, నీరు--నీళ్ళు, ఇలాంటివి, మామూలు బహువచనాలు, అక్షరము తేడా ఉన్న ఒకే అర్థము ఉన్న పదములు లాంటివి కూడా చేర్చవచ్చని నా అభిప్రాయము. ఒకసారి చర్చ చేద్దాము.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:56, 2 మార్చి 2012 (UTC)
- నా అభిప్రాయమైతే బహువచనాలకు వేరుగా పేజీలు ఉంచడమే సమంజసం అనిపిస్తుంది. కొన్ని బహువచనాలే ముఖ్యమైనవి ఉదా: సులోచనాలు, ప్రజలు. కానీ ఎక్కువ పదాలకి ఏకవచనాలే ముఖ్యం. చర్చించి నిర్ణయం తీసుకోండి.Rajasekhar1961 (చర్చ) 08:06, 2 మార్చి 2012 (UTC)
- ఏకవచనముగా మార్చలేనివి, అర్థము (మారిపోయి)రానివి, తప్పకుండా ఉంచుదాము. ఉదా:మినుములు, పెసలు, కందులు, అపరాలు, ఇలాంటివి. తప్పకుండా ఉంఛండి. మరొక విషయము, మనము క్రియ' పదమునకు ట అని చివరన అక్షరము వస్తుంది. ఆ ఆనవాయితీ ప్రస్తుతము పాటించుట లేదు. ఇంకొక విషయము: ప్రతి పదము ము అక్షరముతో అంతము అయితేనే అది పదము అవుతుంది. కేవలము ం (సున్నా)తో చివరన అంతమయ్యే పదములు మాత్రము కూడా కొన్ని ఉన్నాయి. చాలా మార్పులు మాత్రము చేయాలండీ! చేయాల్సిన పని మాత్రము చాలా ఉంది. కొద్దికొద్దిగా మన ప్రయత్నము మనము చేద్దాము.
- నా అభిప్రాయమైతే బహువచనాలకు వేరుగా పేజీలు ఉంచడమే సమంజసం అనిపిస్తుంది. కొన్ని బహువచనాలే ముఖ్యమైనవి ఉదా: సులోచనాలు, ప్రజలు. కానీ ఎక్కువ పదాలకి ఏకవచనాలే ముఖ్యం. చర్చించి నిర్ణయం తీసుకోండి.Rajasekhar1961 (చర్చ) 08:06, 2 మార్చి 2012 (UTC)
ఏదో ఒకరోజు ఒకదారికి పెద్దలు తీసుకువస్తారని అనుకుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:19, 2 మార్చి 2012 (UTC)
- బహువచనాలు అయిన పదాలకు ఇంగ్లీషు వికీ మాదిరిగా ఏకవచన పదానికి దారిమార్పు కోసం ఒక మూస ఉపయోగంలో ఉన్నది. దానిని తెలుగు విక్షనరీలో దయచేసి పనిచేసినట్లు చేయగలరా. ఆ మూస ఇక్కడ ఇస్తున్నాను. [[{{{1}}}]] యొక్క బహువచన రూపం. దీనిని ఉపయోగించడం పెద్దల అభిప్రాయలను కొట్టేయడం కాదు. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 13:39, 24 ఏప్రిల్ 2012 (UTC)
- మీ సుఅభిప్రాయ సందేశము అందినది. అందరము కలసి ఆలోచించి తప్పకుండా సరి అయిన నిర్ణయము తీసుకునేందుకు ప్రయత్నము చేద్దాము.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:18, 24 ఏప్రిల్ 2012 (UTC)
వ్యాఖ్యలపై సలహా
<small>మార్చు</small>మీరు వ్యాఖ్యలు చేసినప్పుడు క్రింది సూచనలు పాటించితే అందరికి సౌలభ్యంగా వుంటుంది.(అ) వ్యాఖ్యముందు తగినన్ని కోలన్లు పెట్టండి. (ఆ) బులెట్లు వాడవద్దు. (ఇ) వ్యాఖ్య మొత్తం ఒకే పేరాలో వుంచండి. (ఈ)మీ సంతకం వ్యాఖ్యతో కొనసాగింపుగా చేయండి. వేరే వరుసలో రాయవద్దు.అలాగే మీ అభిరుచులు ఒకసారి చూసుకొని, మీ సంతకానికి వికీ లింకులు వచ్చేటట్లు చూసుకోండి. --అర్జున (చర్చ) 11:31, 7 మే 2012 (UTC)
- మంచిది. మీ సలహాలకు ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:04, 7 మే 2012 (UTC)
సమాధానం
<small>మార్చు</small>- బహువచనాలు దారిమార్పులుగా చేయకుండా వదిలేస్తాను. తర్వాత వాటిని మీరు జాబితాలుగా మార్చుకోండి.
- ఒకేలాంటి పదాలను కూడా దారిమార్పు చేస్తుండేవాన్ని; అదీ ఆపేస్తాను.
- తెలుగు పదాలను వర్గీకరించకుండా తెలుగు పదాలు వర్గాలు క్రిందనే ఉంచుతాను.
- ఆంగ్ల పదాన్ని లింకులు లేకుండా ఉంచేస్తాను. మీరు ఆ లింకుల్ని ఇవ్వండి.
- అర్జునగారు చెప్పినట్లు బ్రౌన్ డిక్షనరీని మూలంగా చేర్చను.
సరేనా.Rajasekhar1961 (చర్చ) 06:30, 9 మే 2012 (UTC)
- మీరు సూచించినట్లు (1) బహువచనాలు గురించి మనము వదిలేద్దాము. (2) దారి మార్పులను ఆపేద్దాము (3) తెలుగు పదాలు auto లోనే వస్తుంది. పదము యొక్క వర్గము మనకు తెలిస్తే ఆ వర్గము కూడా ఇవ్వవచ్చు. (4) ఆంగ్ల పదము ప్రస్తుతమున్న లింకులలోనే మీరు చేర్చవచ్చును. (5) అర్జునగారు చెప్పినట్లు బ్రౌన్ డిక్షనరీని మూలంగా చేర్చవచ్చును. కాపీరైట్ చట్టము దీనికి వర్తించదు. (6) ఇది నేనొక్కడిని చేసేది కాదు. స్వవిషయము అంతకన్నా కాదు. కాని ఒక పద్దతిగా చేద్దామని నా ఉద్దేశ్యము. (7) మీకు చేతనయినంత సహాకారము చేయండి. (8) మనకి చేతకాని పనులు ఎవరము చేయలేము. నాకు తెలిసినవి, కొత్తవి తెలుసుకుని చేతనయినంత వరకు చేస్తాను. అంతకన్నా ఏముంటుందండీ !
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 07:10, 9 మే 2012 (UTC)
Sorry for the late reply. Thanks for the welcome message. About WOTD, I just worked on technical aspects. As I dont know Telugu, It is up to community to have appropriate translation. As of now, I am almost done with WOTD. You are most welcome to give suggestion regarding formatting and any other improvements. Thanks -- Teju2friends (చర్చ) 17:50, 10 మే 2012 (UTC)
- welcome (interim reply)
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:46, 11 మే 2012 (UTC)
గణాంకాలు
<small>మార్చు</small>విక్షనరీ పేజీలు 27, 085 అని చూపిస్తుంది. ఎక్కడో తేడా జరిగింది. సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 08:10, 11 మే 2012 (UTC)
- మీలాగానే నేను ఆలోచిస్తున్నాను. నాకు తెలిసినంత వరకు బాట్ వాడి, విషయాలు లేని పుటలను hide చేసినట్లున్నారు. మరి వికీపీడియాలో 50,000 పైగా వ్యాసాలున్నాయి అని ఉంచారు. అంటే అన్ని వ్యాసాలు లేనే లేవు. మరి అక్కడ విషయాలు లేని పుటలను ఎందుకు hide చేయలేదు. సమాధానము చెప్పాల్సిన వారు చెప్పేవరకు చూద్దాము.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:54, 11 మే 2012 (UTC)
శుద్ధి
<small>మార్చు</small>వర్గం:తొలగించ_వలసిన_పేజీలు తొలగించితే నేటిపదం పాతవి సరిగా చూపెట్టబడుతుంది. త్వరలో చేయమని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 10:36, 21 మే 2012 (UTC)
- చేసాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:49, 21 మే 2012 (UTC)
- ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 16:39, 23 మే 2012 (UTC)
WOTD: Archive May
<small>మార్చు</small>Please dont delete విక్షనరీ:నేటి_పదం/పాతవి/2012_మే page. As విక్షనరీ:నేటి_పదం/2012_మే_18 page is marked for deletion & 2012_మే includes that page parametrically, 2012_మే also falls into "Candidates for speedy Deletion" category. Please delete page 2012_మే_18 ASAP. Thanks, -- Teju2friends (చర్చ) 13:58, 21 మే 2012 (UTC)
- restored please. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:06, 21 మే 2012 (UTC)
- Thanks, Could you please delete విక్షనరీ:నేటి_పదం/2012_మే_18. -Teju2friends (చర్చ) 14:10, 21 మే 2012 (UTC)
- done = (cEsaanu) = (చేసాను). మీకు అభినందనలు = ನಿಮಗೆ ಅಭಿನಂದನೆಗಳು జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:18, 21 మే 2012 (UTC)
- ధన్యవాదాలు :) -- Teju2friends (చర్చ) 14:25, 21 మే 2012 (UTC)
- done = (cEsaanu) = (చేసాను). మీకు అభినందనలు = ನಿಮಗೆ ಅಭಿನಂದನೆಗಳು జె.వి.ఆర్.కె.ప్రసాద్ 14:18, 21 మే 2012 (UTC)
- Thanks, Could you please delete విక్షనరీ:నేటి_పదం/2012_మే_18. -Teju2friends (చర్చ) 14:10, 21 మే 2012 (UTC)
ప్రసాద్ గారు, మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. అందరం కలిసి తెలుగు భాషను బ్రతికిద్దాము.Rajasekhar1961 (చర్చ) 05:20, 4 జూలై 2012 (UTC)
Delete resquested
<small>మార్చు</small>Hi I'm a fr.wiktionary user ! I just transmit you the request here : దస్త్రం:Color icon violet.png . You should use the new version on .svg available on Commons. Thanks you. V!v£ l@ Rosière /Murmurer…/ 08:04, 17 జూలై 2012 (UTC)
Your temporary access is going to expire soon
<small>మార్చు</small>- Hi, to renew your administratorship, you will need to make an announcement, something like విక్షనరీ:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/JVRKPRASAD so your fellow community members can comment and/or vote. After some time, usually 7 days, you can come to meta:SRP to make a request. You may get help from User:Arjunaraoc if you need. To make your adminship permanent, your community needs to be big enough. For example, if only one or two users commented on your request, you will only get a temporary adminship. Regards. Bencmq (చర్చ) 14:10, 29 జూలై 2012 (UTC)
పూర్తి పేర్లు
<small>మార్చు</small>ఇంటిపేర్లు మరియు మహిళల మరియు పురుషుల పేర్లకు పేజీలు తయారుచేద్దాము. రెండూ కలిపిన పూర్తి పేర్లను చేరుస్తూ పోతే ప్రపంచంలోని మిలియన్ల పేరులు విక్షనరిలో చేరిపోతాయి. దయచేసి ఇంతటొతో ఆపండి.Rajasekhar1961 (చర్చ) 17:24, 14 నవంబరు 2012 (UTC)
- మీరన్నట్లు ఇంటిపేర్లు మరియు మహిళల మరియు పురుషుల పేర్లకు పేజీలు తయారుచేద్దాము. కాని ఇప్పుడు నేను చేర్చిన పేర్లు తెలుగు వికీపీడియాలో ప్రముఖు లయిన ఆంధ్రుల వర్గములోనివి. వీరి గురించి వ్యాసములు ఉన్నాయి. en:wiktinary లో కూడా ప్రముఖులు, పుస్తకాలు, గ్రంథాలు, ఇలా వారు చేశారు. అందుకనే నేను చేర్చాను. ఒకసారి మీరు కూడా అక్కాడ చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 18:19, 14 నవంబరు 2012 (UTC)
ఊరిపేర్లు
<small>మార్చు</small>ఆంధ్ర ప్రదేశ్ లోని గ్రామాలన్నింటికీ పేజీలు తయారుచేయవద్దు. భాషాపరంగా కొన్ని ముఖ్యమైన ఊరి పేర్లను చేర్చండి; తప్పులేదు. దయచేసి అర్ధం చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:19, 27 నవంబరు 2012 (UTC)
ఈ రోజు పదము
<small>మార్చు</small>ఈ రోజు పదము మూస లో మీరు మార్పు చేశారు. ఇప్పుడు మొదటి పేజీలో కనిపించడం లేదు. దయచేసి సవరించి మొదటి పేజీలో ఈ రోజు పదము పనిచేయునట్లు సరిచేయండి.Rajasekhar1961 (చర్చ) 10:35, 1 డిసెంబరు 2012 (UTC)
- రాజశేఖర్ గారు, ఈ రోజు పదము అనేది మొదటగా నేను చేసినదే. కాని అర్జున, తేజు, అందరము కలసి నేటి పదము అని కొత్తగా మూసలను తయారు చేయుట జరిగినది. కొత్త నెల ఈ డిసెంబరు కోసము కొత్తగా మూస [1]చేయాలేదేమో అని నేను అనుకుంటున్నాను. ఏదయినా తప్పక సరి చేద్దాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 15:39, 1 డిసెంబరు 2012 (UTC)
సంఖ్యలు-అంకెలు
<small>మార్చు</small>తెలుగు అంకెల వ్యాసాల్ని విస్తరిస్తున్నాను. cardinal numbers కోసం cardinalbox తెలుగు వికీలో పనిచేయునట్లు మీరు చేయగలిగితే సంతోషం. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 12:48, 8 డిసెంబరు 2012 (UTC)
- తప్పకుండా చేద్దామండి ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:50, 8 డిసెంబరు 2012 (UTC)
- ఈ మూస చూడండి te:మూస:cardinalbox. అంగ్ల వికీలో సంబంధించిన పేజీ చూస్తే మీకు అర్ధం అవుతుంది.Rajasekhar1961 (చర్చ) 13:36, 8 డిసెంబరు 2012 (UTC)
- తప్పకుండా. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 13:38, 8 డిసెంబరు 2012 (UTC)
- ఈ మూస చూడండి te:మూస:cardinalbox. అంగ్ల వికీలో సంబంధించిన పేజీ చూస్తే మీకు అర్ధం అవుతుంది.Rajasekhar1961 (చర్చ) 13:36, 8 డిసెంబరు 2012 (UTC)
ప్రసాదు గారు,
మీకు ఏవిధముగా సహయపడగలనో తెలుపగలరు.మీ నిర్వహహోదాకై నా మద్ధతు ప్రకటించమంటారా? పాలగిరి (చర్చ) 06:45, 5 ఏప్రిల్ 2013 (UTC)
- పాలగిరి గారూ, నా విన్నపమునకు మీరు వెనువెంటనే స్పందించినందులకు ధన్యవాదములు. నేను ఇది వరకు ప్రతిపాదన చేశాను. అది 6 మాసముల వరకు ఇచ్చారు. ఆ తదుపరి నాకు అవకాశము పొడిగించ లేదు. ఈ [2], [3], [4],[5] లింకులు వీలయితే చూడగలరు. ఎవరు మద్దతు ఇస్తారో తెలియక నేను ఇంకా తగిన తగు అర్హత అభ్యర్ధన పత్రములో నా పేరు పెట్టి జత జేయలేదు. సభ్యుల మనసుల్లోని మాటల స్పందనలను మారు మాటాడక మంచి మనసుతో తోటి వారిని తెలుసుకుని ఆ తదుపరి నాకు తగిన అర్హత ఉన్నదని తెలిసిన తదుపరి అభ్యర్ధన పత్రములో అభ్యర్ధిద్దామని ఆగి వేచి చూస్తున్నాను అని తమరు గ్రహించగలరు అని ఆశిస్తున్నాను.
పతకము
<small>మార్చు</small>ప్రసాదుగారు,
మీరు పతకము ప్రదానము చేసినందులకు ధవ్యవాదములు>పాలగిరి (చర్చ) 08:03, 5 ఏప్రిల్ 2013 (UTC)
- మీ సంతోషము నాకు ఆనందము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:27, 5 ఏప్రిల్ 2013 (UTC)
పతకము/మద్ధతు
<small>మార్చు</small>ప్రసాదుగారు,
మీరు పతకము ప్రదానము చేసినందులకు ధవ్యవాదములు.మీరు మళ్లి నిర్వహక హోదాకై అప్లైచెయ్యండి.నామద్దతు తప్పకవుంటుంది,అలాగే రమణగారినికుడా మద్ధతు తెలుపమని అడుగుతాను,మిగతావారి మద్దతుకూడా మీకు తప్పక లభిస్తుందని నమ్ముచున్నాను. పాలగిరి (చర్చ) 08:08, 5 ఏప్రిల్ 2013 (UTC)
- పాలగిరి గారూ, మీ అభిమాన సహాయ సహకారములకు నా హృదయ పూర్వక ధవ్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 10:41, 5 ఏప్రిల్ 2013 (UTC)
మూస:శాస్త్రము
<small>మార్చు</small>మీరు {{మూస:శాస్త్రము}} లో చేసిన మార్పులు సరిగా లేనందువల్ల విక్షనరీ లో "తలపుట" చెదిరిపోయి అనేక మార్పులకు గురైనది. మీరు ఆ మూసను సరిచేయండి. లేదా మీ అనుమతితో సరిచేస్తాను.-- కె.వెంకటరమణ చర్చ 09:18, 9 ఏప్రిల్ 2013 (UTC)
- రమణ గారు, ఇప్పుడు సమయము ఉంటే తప్పకుండా చేయండి. ఇంక ఏమైనా మార్పులు చేయాల్సి వచ్చినా తదుపరి చేద్దాము.జె.వి.ఆర్.కె.ప్రసాద్ 01:11, 10 ఏప్రిల్ 2013 (UTC)
- మీరు తెలియజేసిన విధంగా సరిచేశాను. మొదటి పేజీ రూపును ఆకర్షణీయంగా ఉండే విధంగా సరిదిద్దాను. నేటి పదం ఈ దినం ఎవరూ మొదటి పేజీలో అప్‌డేట్ చెయ్యలేదు. నేను నాకు తెలిసిన విషయాన్ని ఉంచితిని. అన్యదా భావించవద్దు.-- కె.వెంకటరమణ చర్చ 13:43, 10 ఏప్రిల్ 2013 (UTC)
సంతకము
<small>మార్చు</small>ప్రసాద్ గారూ, మీ సంతకం లో వాడుకరి పేజీకి, మీ చర్చా పేజీకి లింకులు లేవని భావిస్తున్నాను. మీతో చర్చించాలంటే మీ చర్చా పేజీ వెదుకుకోవలసి వస్తుంది.దయ ఉంచి మీసంతకంలో చర్చా పేజీ లింకులు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణ చర్చ 14:15, 10 ఏప్రిల్ 2013 (UTC) తప్పకుండా మీ సూచన గమనించి చర్చా పేజీ లింకులు త్వరలో పొందుపరచేందుకు మీరు సహకరించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 01:29, 11 ఏప్రిల్ 2013 (UTC)
- మీతో వెంటనే చర్చించుటకు మీ సంతకంలో లింకులు పొందుపరుస్తారని ఆశిస్తాను.మీ సంతకం మీరే మార్చుకోవాలి. మీరు అభిరుచులు అనే విభాగంలో సంతకం ఉన్న భాగంలో [[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) అని టైప్ చేయండి మరియు భద్రపరచండి. అపుడు మీరు చర్చలలో సంతకం పెట్టినపుడు జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) అని ముద్రితమవుతుంది. అపుడు మీ చర్చా పేజీతో నేరుగా లింకు యేర్పడి మీతో చర్చించడానికి సులువుగా ఉంటుంది.-- కె.వెంకటరమణ చర్చ 07:04, 25 ఏప్రిల్ 2013 (UTC)
నామవాచకాలు
<small>మార్చు</small>పూర్తి నామవాచకాలకు పేజీలను సృష్టించవద్దు. ఉదా: విజయనగరం జిల్లా కి బదులు విజయనగరం తో ఆపితే బాగుంటుంది. అలాగే ఇవ్వబడిన పేరు, ఇంటిపేర్లు కు వేరుగా తయారుచేయండి. రెండింటిని కలిపి పూర్తి పేరుతో పేజీలను తయారుచేయవద్దు.Rajasekhar1961 (చర్చ) 06:19, 17 ఏప్రిల్ 2013 (UTC)
- Rajasekhar1961 గారికి (1) జిల్లాలు అన్నీ ఒక వర్గంలో ఉంటాయని, జిల్లా పూర్తి పేరుతో పేజీ వ్రాసాను. ఇంక ముందు జిల్లాల పేజీలు సృష్టి లేదు కనుక సమస్య లేదు. ఇంటిపేరు, ఇవ్వబడిన పేరు అన్నీ విడి విడిగానే ఉన్నాయి. రెండూ కలిపి నేను వ్రాయడము లేదు అని అనుకుంటున్నాను. కానీ మీ సలహాలు ఇతరులకు కూడా మంచి ఉపయోగము కూడా. మీకు ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 06:46, 17 ఏప్రిల్ 2013 (UTC)
Hello
<small>మార్చు</small>Thank you for the introduction. Unfortunately I don't know Telugu, so it's very unlikely that I will get involved with this Wiktionary. I have an account here only because all Wikimedia projects use the single sign-on system and this one (along with many others) was created automatically. To be honest, seeing my user page be created on a project I've never interacted with made me wonder if my account had been compromised!
I wish you and your fellow contributors all the best with this project. Hairy Dude (చర్చ) 12:04, 22 ఏప్రిల్ 2013 (UTC)
- Welcome, with regards, జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:39, 22 ఏప్రిల్ 2013 (UTC)
నేటి పదం గురించి=
<small>మార్చు</small>నేను "మొదటి పేజీ" లో నేటి పదం నకు మూసను తయారు చేసే ప్రయత్నం చేయడంలేదు. ఉన్న మూస లోనె పదాలను , నానార్థాలను, యితర భాషలలో పదాలను చేర్చాను.-- కె.వెంకటరమణ చర్చ 07:06, 25 ఏప్రిల్ 2013 (UTC)
- మీరు ఒకేసారి ఆ నెలలో కాని సంవత్సరములో మొత్తం పదాలు ప్రతిపాదించే అవకాశము కూడా ఉంది. అది కూడా మీరు గమనిస్తే చాలా సంతోషం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 08:50, 25 ఏప్రిల్ 2013 (UTC)
లింకులు
<small>మార్చు</small>ప్రసాదు గారు, మీరు చెప్పిన పద్ధతిలో అంతకుముందే ఆభాషలో ఆపదమున్నప్పుడు అన్వయిస్తుంది.మీరుkn: శ్లోకము అని లింకు ఇచ్చారు.పుటలో ఎడమవైపున వున్న కన్నడ ను క్లిక్ చేస్తే ఈ పేజిలో ప్రస్తుత్తం ఆపదం లేదని వస్తున్నది.నేను చేసినపద్ధతిలో కన్నడ విక్షనరీకి శ్లోక కు లింకు కలుస్తున్నది,చూడండిపాలగిరి (చర్చ) 03:48, 1 మే 2013 (UTC)
- పాలగిరి గారు, అనేక భాషలలో మన తెలుగు పదాలు వాళ్ల దాంట్లో చేరలేదు. మనము అక్కడ ఎలా చేర్చాలో తెలుసుకుంటే మనమే ఆ పేజీని సృష్టించ వచ్చును. ప్రస్తుతము నాకు ఖాళీ లేక ఇతర వాటికి వెళ్ళడము లేదు. ఒకసారి ఈ లింకు [6] చూడండి. మనకు భాష కూడా అంతగా తెలియనవసరము లేదు. అన్ని వికీల్లో నేను చేసిన దిద్దుబాట్లు[7] చూపుతుంది. మనము ఏ వికీపీడియాలో నయినా పని చేసుకోవచ్చును. కాస్త కష్టపడి అక్కడి విషయాలు ముందు పద్ధతులు తెలుసుకోవాలి.
జె.వి.ఆర్.కె.ప్రసాద్ 03:55, 1 మే 2013 (UTC)
- పాలగిరి గారు, మీరు వికీల్లో చేసిన దిద్దుబాట్లు[8] చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:02, 1 మే 2013 (UTC)
- మీరిచ్చిన పై లింకును క్లిక్ చేసిన మీ గ్లొబల్ అకౌంట్ వివరాలు వున్నాయి.పాలగిరి (చర్చ) 04:04, 1 మే 2013 (UTC)
- మీసలహాలకు ధన్యవాదాలుపాలగిరి (చర్చ) 04:17, 1 మే 2013 (UTC)
- పాలగిరి గారు, మన దాంట్లో వర్గం:మలగేసి అని ఉంది. దాంట్లో అనేక పదాలు ఉన్నాయి. అది మలగేసి భాష పదాలు. అంటే mg: అన్నమాట. మలగేసి భాషలో అనేక పదాలకు తెలుగు లింకులు ఉన్నాయి. చూడండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 04:19, 1 మే 2013 (UTC)
రసాయనిక ఫార్ములా
<small>మార్చు</small>రసాయనిక ఫార్ములాలతో పేజీలు తయారుచేయవద్దని మనవి. అవి ఏ భాషకు చెందిన పదాలు కావు. దయచేసి గమనించి వాటిని తొలగించండి.Rajasekhar1961 (చర్చ) 14:26, 14 నవంబరు 2013 (UTC)
- Rajasekhar1961 గారు, రసాయనిక ఫార్ములాలతో పేజీలు ఇంగ్లీషులో ఉన్నాయి. వాటిని చూసి తెలుగులో చేర్చాను. ఒకసారి ఇంగ్లీషు[10] చూడండి. "అవి ఏ భాషకు చెందిన పదాలు కావు", అనే వాక్యం నాకు అర్థము కాలేదు. తదుపరి, ఉన్న పేజీలను తొలగించే అధికారము నాకు లేదని కొన్ని సంవత్సరాలకు మునుపు చెప్పాను. మీతో పాటు ఎవరూ గమనించటము లేదు. గ్రహించగలరు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:14, 17 నవంబరు 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ 11:48, 17 నవంబరు 2013 (UTC)
- ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములా మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 19:10, 17 నవంబరు 2013 (UTC)
- Rajasekhar1961 గారు, మీ నుండి అంత పెద్ద మాటల స్పందన నేనేనాడు కూడా కోరుకోలేదు. ఇది చాలా చిన్న విషయము. పొరపాటు అనేది సహజం. నా వయసు, ఆరోగ్యం సహకరించక పోయినా, మీ అందరి నుండి నేను ఎంతో నేర్చుకోవాలన్న తపన, తాపత్రయం తప్ప వేరేమియును లేదు. వికీ లోని స్నేహితులను మరెక్కడా పొందలేము కూడా, అని ఎవరికయినా ఎప్పటికయినా కొంతమందికి అయినా అనిపించక మానదు. అటువంటి వారిలో మనలోని కొందరము కూడా ఆ కోవకు తప్పక చెందుతాము. ఎల్లప్పుడూ మీ అందరి సహాయ సహకారములు తప్పనిసరి అని గ్రహిస్తునే ఉంటాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:18, 20 నవంబరు 2013 (UTC)
నిర్వాహక హోదా
<small>మార్చు</small>ప్రసాద్ గారూ, మిమ్మల్ని నిర్వాహకహోదాకై ప్రతిపాదించాను. మీ అంగీకారము ఇక్కడ తెలియజేయవలెను --వైజాసత్య (చర్చ) 06:07, 20 నవంబరు 2013 (UTC)
- వైజాసత్య గారు, మీకు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. నా అంగీకారము అక్కడ పొందు పరచాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:05, 20 నవంబరు 2013 (UTC)
Admin rights
<small>మార్చు</small>I have closed your nomination for administrator rights as successful and granted the rights to you. Good luck. Billinghurst (చర్చ) 22:40, 30 నవంబరు 2013 (UTC) (steward)
- Billinghurst ! Thanks for granting the access. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 02:59, 1 డిసెంబరు 2013 (UTC)
- ప్రసాద్ గారూ, విక్షనరీలో శాశ్వత నిర్వాహకులైన సందర్భంగా శుభాభినందనలు --వైజాసత్య (చర్చ) 08:59, 2 డిసెంబరు 2013 (UTC)
- వైజాసత్య గారికి, మీరందించిన శుభాభినందనలకు నా ధన్యవాదములు తెలియపరచుకుంటూ చిరంతరమైన మీ సహాయ సహకారములు నిరంతరముగా మీనుండి అందుకోవాలని కోరుకుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 09:07, 2 డిసెంబరు 2013 (UTC)
- ప్రసాద్ గారికి, విక్షనరీలో నిర్వాహకుడిగా నూతన బాధ్యతలను చేబట్టిన తరుణంలో మీకు నా శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 09:27, 3 డిసెంబరు 2013 (UTC)
- ప్రసాద్ గారూ, విక్షనరీలో శాశ్వత నిర్వాహకులైన సందర్భంగా శుభాభినందనలు --వైజాసత్య (చర్చ) 08:59, 2 డిసెంబరు 2013 (UTC)
వికీకరణ మూస
<small>మార్చు</small>వికీపీడియాలోని
ఈ పదాన్ని/పుటని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
మూస ఇక్కడ కూడా ఉపయోగిస్తే బాగుంటుంది. కొన్ని పేజీలను నేను వికీకరించవలసిన పేజీలుగా గుర్తించాను. దయచేసి ఈ సహాయం చేయండి.Rajasekhar1961 (చర్చ) 09:26, 3 డిసెంబరు 2013 (UTC)
- Rajasekhar1961 గారికి, మీకు శుభాభివందనములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 16:21, 3 డిసెంబరు 2013 (UTC)
- మీ సహాయానికి ధన్యవాదాలు. కొన్ని వికీకరించవలసిన పేజీలలో దీనిని వాడాను. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 05:46, 4 డిసెంబరు 2013 (UTC)
- Rajasekhar1961 గారికి, తప్పకుండా చూస్తాను. మీ(అందర)కు సహాయము ఏనాడూ చేసే స్థితి నాది కాదు, కేవలము ఏ విషయములలో నయినా, చేతనయినంత వరకు చెడగొట్టకుండా సహకారము అందివ్వ గలవాడను. మీ అభిమానమునకు నా ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ 12:47, 4 డిసెంబరు 2013 (UTC)
- మీ సహాయానికి ధన్యవాదాలు. కొన్ని వికీకరించవలసిన పేజీలలో దీనిని వాడాను. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 05:46, 4 డిసెంబరు 2013 (UTC)
Is it correct?
<small>మార్చు</small>Sorry to say in English!
I added a audio file to this word - abasement. Is the position of the file , correct ? If yes, i would like to add more files.--தகவலுழவன் (చర్చ) 13:21, 4 ఫిబ్రవరి 2015 (UTC)
- it is correct జె.వి.ఆర్.కె.ప్రసాద్ 00:34, 6 ఫిబ్రవరి 2015 (UTC)
af:JVRKPRASAD/పాత చర్చ 1 ang:JVRKPRASAD/పాత చర్చ 1 ar:JVRKPRASAD/పాత చర్చ 1 as:JVRKPRASAD/పాత చర్చ 1 ast:JVRKPRASAD/పాత చర్చ 1 az:JVRKPRASAD/పాత చర్చ 1 bg:JVRKPRASAD/పాత చర్చ 1 bh:JVRKPRASAD/పాత చర్చ 1 bn:JVRKPRASAD/పాత చర్చ 1 bpy:JVRKPRASAD/పాత చర్చ 1 br:JVRKPRASAD/పాత చర్చ 1 bs:JVRKPRASAD/పాత చర్చ 1 ca:JVRKPRASAD/పాత చర్చ 1 ch:JVRKPRASAD/పాత చర్చ 1 chr:JVRKPRASAD/పాత చర్చ 1 co:JVRKPRASAD/పాత చర్చ 1 cs:JVRKPRASAD/పాత చర్చ 1 csb:JVRKPRASAD/పాత చర్చ 1 da:JVRKPRASAD/పాత చర్చ 1 de:JVRKPRASAD/పాత చర్చ 1 el:JVRKPRASAD/పాత చర్చ 1 en:JVRKPRASAD/పాత చర్చ 1 eo:JVRKPRASAD/పాత చర్చ 1 es:JVRKPRASAD/పాత చర్చ 1 et:JVRKPRASAD/పాత చర్చ 1 eu:JVRKPRASAD/పాత చర్చ 1 fa:JVRKPRASAD/పాత చర్చ 1 fi:JVRKPRASAD/పాత చర్చ 1 fj:JVRKPRASAD/పాత చర్చ 1 fr:JVRKPRASAD/పాత చర్చ 1 fy:JVRKPRASAD/పాత చర్చ 1 ga:JVRKPRASAD/పాత చర్చ 1 gl:JVRKPRASAD/పాత చర్చ 1 gn:JVRKPRASAD/పాత చర్చ 1 gu:JVRKPRASAD/పాత చర్చ 1 he:JVRKPRASAD/పాత చర్చ 1 hi:JVRKPRASAD/పాత చర్చ 1 hr:JVRKPRASAD/పాత చర్చ 1 hsb:JVRKPRASAD/పాత చర్చ 1 hu:JVRKPRASAD/పాత చర్చ 1 hy:JVRKPRASAD/పాత చర్చ 1 ia:JVRKPRASAD/పాత చర్చ 1 id:JVRKPRASAD/పాత చర్చ 1 io:JVRKPRASAD/పాత చర్చ 1 is:JVRKPRASAD/పాత చర్చ 1 it:JVRKPRASAD/పాత చర్చ 1 ja:JVRKPRASAD/పాత చర్చ 1 ka:JVRKPRASAD/పాత చర్చ 1 kk:JVRKPRASAD/పాత చర్చ 1 km:JVRKPRASAD/పాత చర్చ 1 kn:JVRKPRASAD/పాత చర్చ 1 ko:JVRKPRASAD/పాత చర్చ 1 ks:JVRKPRASAD/పాత చర్చ 1 ku:JVRKPRASAD/పాత చర్చ 1 ky:JVRKPRASAD/పాత చర్చ 1 la:JVRKPRASAD/పాత చర్చ 1 lb:JVRKPRASAD/పాత చర్చ 1 li:JVRKPRASAD/పాత చర్చ 1 lo:JVRKPRASAD/పాత చర్చ 1 lt:JVRKPRASAD/పాత చర్చ 1 mg:JVRKPRASAD/పాత చర్చ 1 ml:JVRKPRASAD/పాత చర్చ 1 mr:JVRKPRASAD/పాత చర్చ 1 ms:JVRKPRASAD/పాత చర్చ 1 my:JVRKPRASAD/పాత చర్చ 1 nds:JVRKPRASAD/పాత చర్చ 1 ne:JVRKPRASAD/పాత చర్చ 1 ne:JVRKPRASAD/పాత చర్చ 1 nl:JVRKPRASAD/పాత చర్చ 1 no:JVRKPRASAD/పాత చర్చ 1 oc:JVRKPRASAD/పాత చర్చ 1 or:JVRKPRASAD/పాత చర్చ 1 pa:JVRKPRASAD/పాత చర్చ 1 pl:JVRKPRASAD/పాత చర్చ 1 pt:JVRKPRASAD/పాత చర్చ 1 ro:JVRKPRASAD/పాత చర్చ 1 ru:JVRKPRASAD/పాత చర్చ 1 sa:JVRKPRASAD/పాత చర్చ 1 scn:JVRKPRASAD/పాత చర్చ 1 sd:JVRKPRASAD/పాత చర్చ 1 sh:JVRKPRASAD/పాత చర్చ 1 simple:JVRKPRASAD/పాత చర్చ 1 sk:JVRKPRASAD/పాత చర్చ 1 sl:JVRKPRASAD/పాత చర్చ 1 sq:JVRKPRASAD/పాత చర్చ 1 sr:JVRKPRASAD/పాత చర్చ 1 st:JVRKPRASAD/పాత చర్చ 1 sv:JVRKPRASAD/పాత చర్చ 1 sw:JVRKPRASAD/పాత చర్చ 1 ta:JVRKPRASAD/పాత చర్చ 1 th:JVRKPRASAD/పాత చర్చ 1 tk:JVRKPRASAD/పాత చర్చ 1 tr:JVRKPRASAD/పాత చర్చ 1 tt:JVRKPRASAD/పాత చర్చ 1 uk:JVRKPRASAD/పాత చర్చ 1 ur:JVRKPRASAD/పాత చర్చ 1 vi:JVRKPRASAD/పాత చర్చ 1 vo:JVRKPRASAD/పాత చర్చ 1 zh:JVRKPRASAD/పాత చర్చ 1 zh-min-nan:JVRKPRASAD/పాత చర్చ 1