పట్టు
పట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పట్టు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- అర్ధము;-పట్టు అంటే పట్టు పురుగు ల గూడు నుండి లభించే ఒక విధమైన సహజమైన నూలుతో నేసిన వస్త్రము.
- అర్ధము;-పట్టు అంటే ఔషధ లేపనము. పట్టు వేయుట
- అర్ధము;-పట్టు అంటే శరీర శక్తిని ఉపయోగించి వస్తువులూ మొదలైన వాటిని గట్టిగా పట్టుకోవడం. [వాడిది ఉడుం పట్టు]
- అర్ధము;-పట్టు అంటే అనుకున్నది జరిగితీరాలన్న మాటపట్టు. ఇది విపరీతమైనప్పుడు మూర్ఖపుపట్టు, మంకుపట్టు, మొండిపట్టు అని అనడం సహజము.
- అర్ధము;- చేయడానికి ఇచ్ఛగించని పనిని పట్టింపు అంటారు.
- అర్ధము;- ఒక వస్తువును పట్టుకోవడానికి అనుకూలము కుదురుట. ఉదా;-పట్టుచిక్కుట./పట్టుబట్టుట
- పట్టువదలని విక్ర మార్కుడు
- దీనిని ఒక పట్టు పట్టాలి.
- పట్టుకుంటే పది వేలు .... ఇదొక సినిమా పేరు / పట్టు పట్ట రాదు .... పట్టి విడువరాదు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>1. వాడిది ఉడుం పట్టు: చాల గట్టిగా పట్టుకో గలడు. 2. వాడు పట్టిన పట్టు వదలడు. పట్టుదల గల వాడు. 3. ఒక పాటలో పద ప్రయోగము: సరదా సరదా సిగరెట్టు ..... అనే పాటలో పట్టు పట్టి ఒక దమ్ములాగితే స్వర్గానికి అది తొలి మెట్టు......
- .పట్టుదల చేయు; "వ. అనిన నధర్మాచరణంబున కింత పట్టిపెనంగం దగునె." భార. ఉద్యో. ౪, ఆ.
- కలుగు. (జొన్నవెన్ను తీసినది ఇంకగింజ పట్టలేదు. వీనికి క్రొవ్వు పట్టినది.)
- ఈ యుంగరము నా వ్రేలు పట్టదు, ఈగోనె యెంతబియ్యము పట్టును. ఇత్యాది స్థలములయందు పట్టు అనుక్రియ గ్రహణార్థకమనియే యెఱుంగునది.
- పిసుకు; = నాకు నడుము పట్టుము.
- అవకాశము; = "వ. కాలక్రమంబున నచ్చోట దిరుగం బట్టు గానక." భార. ఆర. ౪, ఆ.
- కార్యపుమాటలిట్టివే, పతిదెసఁ గూర్మి వాపుటకుఁ బట్టుగ నెక్కువతక్కువంచు ను, న్నతులగు మేదినీశులకు నానగఁ బల్కుటగాక