పట్టుచీర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పట్టు నూలుతో నేసిన చీర.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో.... " పట్టు చీర అరువిచ్చి పీట పట్టుకొని వెనకాలె తిరిగిందట "