చీరలు


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
వ్యుత్పత్తి

మూలపదము.

బహువచనం

చీరలు.

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఆరేడడుగుల నిడివి వుండి భారతదేశ స్త్రీలు ధరించే వస్త్రాల రూపం.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  1. కోక
సంబంధిత పదాలు
  1. పట్టుచీర
  2. నేతచీర
  3. సరిగంచుచీర
  4. చీరకొంగు
  5. చీరఅంచు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఒక పాటలో = " చీర గట్టి సింగా రించి ......... చక్కదనముతో షికారు చేసె చక్కనైన చినదానా?"

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=చీర&oldid=966399" నుండి వెలికితీశారు