మనిషి తోలు

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

తోలు (నామవాచకం)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • తోళ్ళు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
  1. తోలుపరిశ్రమ
  2. తోలువస్త్రాలు
  3. తోలువస్తువులు
  4. పాముతోలు
  5. మేకతోలు
  6. పులితోలు
  7. తోలుబొమ్మలాట
  8. తోలుతిత్తి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సు మనుట ఖాయం....... తెలుసుకోరా జీవా ఈ నిజం.....

అనువాదాలు

<small>మార్చు</small>

తోలు (క్రియ)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • క్రియ.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. (పసువులులోనగువానిని)నడిపించుట=తోలుట(drive)
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము తోలాను తోలాము
మధ్యమ పురుష: నీవు / మీరు తోలావు తోలారు
ప్రథమ పురుష పు. : అతను / వారు తోలాడు తోలారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు తోలింది తోలారు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తోలు&oldid=955364" నుండి వెలికితీశారు