అజినము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తత్సమం.
- నామవాచకం.
- వ్యుత్పత్తి
మోనియర్ విలియమ్స్ గారి సంస్కృత-ఆంగ్ల నిఘంటువు ప్రకారం ఈ మాట మొట్టమొదట మేక(అజ)చర్మాన్ని నిర్దేశించి ఉండవచ్చు.
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనం.
అర్థ వివరణ
<small>మార్చు</small>జింకచర్మము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు