వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
చర్మం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • చర్మాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

చర్మము శరీరాన్ని కప్పి ఉంచి వాతావరణము నుండి,అంటు వ్యాదుల నుండి శరీరాన్ని రక్షించే శరీర భాగము.

నానార్థాలు
  1. తోలు
  2. తాట
  3. త్వక్కు
  4. తొక్కు
  5. చెక్కు
  6. పొట్టు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=చర్మము&oldid=964116" నుండి వెలికితీశారు