వాతావరణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వాతావరణము నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వాయువు వాతావరణం అంటే వాయువు కాదు; అది ఒక ప్రదేశాన్ని సూచిస్తుంది. వాత అంటే గాలి, ఆవరణం అంటే ప్రదేశం కనుక వాతావరణం అంటే "గాలి" తో నిండిన ప్రదేశం. ఈ గాలతో నిండిన ప్రదేశం "స్థితి" ( ) ని తెలియజేసేది శీతోష్ణస్థితి. "స్థితి" అంటే ఆ గాలి పొడిగా ఉందా? తేమగా ఉందా? వేడిగా ఉందా? చల్లగా ఉందా? మేఘాలతో కప్పబడి ఉందా? వగైరా. ఈ "శీతోష్ణస్థితి" రెండు రకాలు: దీర్ఘకాల స్థితి, తరుణకాల స్థితి. దీర్ఘకాల స్థితి (climate) అంటే ఒక ప్రదేశాన్ని ఏళ్ల తరబడి పరిశీలించి చూసినప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేది. తరుణకాల స్థితి (weather) అంటే ఒక ప్రదేశంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేది. ఈ భావాలని ప్రకటించడానికి ఇంతవరకు తెలుగులో మాటలు లేవు. అందుకని తరుణకాల వాతావరణ పరిస్థితిని "తరుణావరణం" (weather) అనిన్నీ, దీర్ఘకాల వాతావరణ పరిస్థితిని "సదావరణం" (climate) అనిన్నీ, అనమని ప్రతిపాదన ఒకటి ఉంది.
- పరిస్థితి.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- చంద్రగ్రహం మీద వాతావరణం లేదు
- బుధగ్రహం మీద వాతావరణం పలచగా ఉంటుంది.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>