బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, ఆకాశము, భూగోళమును చుట్టుకొని వుండే వాయువు.

  • on accountof the thickness of the atmosphere I could not see the hill మబ్బుగా వుండడము చేత ఆకొండ తెలియలేదు, మంచు కమ్ముకొన్నందున ఆ కొండ తెలియలేదు.
  • on account of theclearness ofthe atmosphere ఆకాశము స్వచ్ఛముగా వుండడము వల్ల, నిర్మలముగా వుండడమువల్ల.
  • He lives in an atmosphere of learning విద్వగోష్ఠిలో వున్నాడు.
  • they live in an atmosphere ofignorance and vice వాండ్లు అజ్ఞానగ్రస్తులై వున్నారు, వాండ్లను అజ్ఞానమున్ను,దుర్మార్గమున్ను చుట్టుకొన్నవి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=atmosphere&oldid=923880" నుండి వెలికితీశారు