వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఉప్పుకారమును చేర్చి మామిడికాయలులోనగువానిని రోటిలో చిదియగొట్టు(క్రియ)/

ఊరగాయ/

  • క్రియ: కాళ్ళతో తొక్కు./

1. రోటిలో వేసి తొక్కిన పచ్చడి లేక ఊరగాయ (తొక్కినది)./ 2. కూర. [మహబూబ్‌‍నగర్; నెల్లూరు]/ 3. చెరుకునాటుట./ చెరుకతోట తొక్కు పూర్తి అయినది./ 4. అసత్యము./ తొక్కుమాట./ 5. ముద్దు. [అనంతపురం] తొక్కు పలుకులు./ 6. పెంటప్రోగు. [ఉత్తరవిశాఖపట్టణము]/

నానార్థాలు
  • ఒక విదమైన పచ్చడి(తొక్కుడు పచ్చడి)(నామవాచకము)
సంబంధిత పదాలు
  1. తొక్కిసలాట
  2. చనక్కాయతొక్కు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక చెట్టునుండి వంచిన కొమ్మకు మఱొక కొమ్మను కలియఁగట్టు, అంటుతొక్కు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తొక్కు&oldid=955317" నుండి వెలికితీశారు