బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, తోలు, చర్మము.

  • the skin that forms over boiled milk మీగడ.
  • he was wetted to the skin వానలో వాడు దొప్పదోగినాడ, వాడు నిండా తడిసినాడు.
  • they stripped him to the skin దేహముతో విడిచిపెట్టినారు, వాణ్ని బొత్తిగా దోచుకొన్నారు.
  • he came out with a wholeskin గాయము లేకుండా తప్పివచ్చినాడు.
  • a skin bottle for oil సిద్దె, స్నేహపాత్రము.
  • the feeling called goose skin గగుర్పు, రోమాంచము.
  • he is nothing but skin and bone వాడు నిండా శుష్కించివున్నాడు.

క్రియ, విశేషణం, to flay తోలొలుచుట.

  • they skinned the deerలేడి తోలు వొలిచినాడు.

క్రియ, నామవాచకం, పుండుమాని, చర్మము వచ్చుట, పక్కు కట్టుట.

  • before the wound skinned over ఆ పుండు మాని తోలువచ్చేటందుకు మునుపే.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=skin&oldid=944382" నుండి వెలికితీశారు