వ్యాకరణ విశేషాలుసవరించు

 
బంగారము
భాషాభాగము
 • నామవాచకం.
వ్యుత్పత్తి

అర్ధ వివరణసవరించు

బంగారము చాల చక్కగా సాగేగుణం కలిగిన, విలువైన, పసుపు రంగు లోహము. సంపదకు గుర్తు. భారతీయులు దీనిని విరివి గా ఆభరణాలకు ఉపయోగిస్తారు.

 1. సప్తధాతువులలో ఒకటి. సప్తధాతువులు...... : 1బంగారము 2. వెండి. 3. రాగి, 4. ఇనుము 5. తగరము 6. సత్తు, 7. సీసము/ కనకము

"సీ. కప్పుకోనేల బంగారమా పువుబంతులవి సువర్ణలతోదయములు సుమ్ము." ఉ. ౧, ఆ.

పదాలుసవరించు

నానార్ధాలు
 1. స్వర్ణము
 2. పసిడి
 3. పుత్తడి
 4. భృంగారము (భృంగారము ప్రకృతి, బంగారము వికృతి)
 5. కాంచనము
 6. కనకము
 7. బంగారము
పర్యాయ పదాలు
కనకము / కాంచనము / సువర్ణము / హిరణ్యము / హేమము / హాటకము / పసిడి / పైడి / మహారజతము / తపనీయము / శాతకుంభము
సంభదిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

పద్య గ్రంథలనుండి
పలుకే బంగార మాయనా .... త్యాగరాజ కీర్తన.
వచన గ్రంథాలనుండి
వాడుక భాషనుండి

ఉత్తమమైన విషయాలను బంగారంతో పోల్చడం రివాజు. ఉదాహరణకు: బంగారం లాంటి మనసు, బంగారం లాంటి అవకాశం

ప్రసిద్ధ జాతీయం
పట్టిందల్లా బంగారమే!
 • విదేశచలామణీమారకపు ప్రమాణము; చలామణిలో సాధారణముగా బంగారము వినిమయ ప్రమాణము.

నీ యిల్లు బంగారముకాను or నీబుద్ధి బంగారముకాను bless your innocent heart! you silly creature!= కాకి బంగారు tinsel. ముచ్చిబంగారు tinsel, gilding, as distinguished from మంచిబంగారు real gold.

అనువాదాలుసవరించు

మూలాలు,వనరులుసవరించు

 1. Gold
 2. బంగారము

బయటిలింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=బంగారము&oldid=957818" నుండి వెలికితీశారు