మనోహరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- బంగారము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పర్యాయ పదములు
- (మనోహరము) అన్నువ, అభిజాతము, అభిరామము, అభిరూపము, ఆరజము, ఇం(పు)(బు), ఇమ్ము, ఎమ్మె, ఎసకము, ఒనరిక, ఒయ్యరము, ఓయారము, కమనీయము, క్రమము, కలికి, కూబరము, కొమరు, గమకము, చారువు, చికిలి, చిటి, చిత్రము, చి(న్నా)(న్న)రి, చిన్నారిపొన్నారి, చి(ని)(న్ని), చూపుడు, చొ(క)(క్క), చొక్కటము, చొ(క)(క్క)ము, చొకా, తిన్న, తిన్నన, తేలిక, దీను, దేసి, నయగారము, నాణెము, నిగవు, నిద్దము, నిద్దా, నినుపు, పరువము, పసందు, పూసకజ్జము, పొతవు, పొత్తువు, పొన్నారి, పో(డి)(ణి), పోడిమి, ప్రసన్న, బందురము, బిత్తరము, బృందారము, బృందిష్టము, మంజులము, మంజువు, మనోజ్ఞకము, మనోజ్ఞము, మనోరంజనము, మనోరమము, మాను, మాసరము, మిటారము, రమణీయము, రమ్యము, రాణ, రుచిరము, రుచ్యము, లలితము, వణికము, వ(యా)(య్యా)రము, విచిత్రము, విదగ్ధము, విన్నాణము, విమలము, వేడబము, సజ్జకము, సలలితము, సావి, సుషమ, సౌమ్యము, హరువు, హవణిక, హవణు, హారి, హృదయంగమము, హొన్ను, హొస.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ చిత్రము చాల మనోహరముగా వున్నది.
- "ద్వి. అతిరసంబులు మనోహరములునైన, యతిరసంబులు మనోహరములు మఱియు." రా. బాల. కాం.