వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
దే. వి. (నయము + కారము)

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

నయము+కారము=మృదుత్వము(కారము అనునది భావమునందు వచ్చెడి ఒకానొక ప్రత్యయము) శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
  • మృదువచనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"క. ప్రియమై రమణీయమణీ, మయమై యతిచిత్రమంజుమంజీరములన్‌, నయమైన చిలుకపలుకుల, నయగారమునం జెలంగి నయగారమునన్‌." సా. ౧, ఆ.
"సీ. పలుకుదీయములకు వెలిగొడుగులుగావె నయగారములలోని నగవుపసలు." రామా. ౨, ఆ.

(కారము అనునది భావమునందు వచ్చెడు ఒకానొక ప్రత్యయము. చూ. చెలికారము మొ.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నయగారము&oldid=956028" నుండి వెలికితీశారు