విభిన్న అర్థాలు కలిగిన పదాలు

<small>మార్చు</small>

కారము (రుచి)

<small>మార్చు</small>
 
కారము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ఇది ఒక మూలపము.

బహువచనం లేక ఏక వచనం

కారాలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • షఢ్రుచులలో ఇది ఒకటి. ఉదా: మిరపకాయలు కారముగా నుండును.

కటువు; పని

నానార్థాలు
సంబంధిత పదాలు
చమత్కారము / మమకారము/ ఉపకారము/
  1. ఉప్పు
  2. చేదు
  3. తీపి
  4. పులుపు
  5. వగరు
  • గొడ్డు కారము, ఉప్పు కారము, తెల్లగడ్డ కారము, ధనియాల కారము, ఇడ్లీ కారము, సాంబారు కారము, కారముగా, కారమువలన, కారముతో, కారమువేసి, కారమైన.

అహంకారము / గుణకారము / కామకారము /మమకారము/ఉపకారము/ కకారము/

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. చవుడు ; ="చ. అంబరమున బుట్టినట్టి మలపంకము కారములోన నద్దగా, విరిసినయటు." భార. శాం. ౩, ఆ.
  2. బిడ్డలకుఁ బోసెడి మందు. ="సీ. పసిఁ దహతహ పెట్ట మసలెడి కార్చిచ్చు కారంపుమందుగా నారగించి." చమ. ౧, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>
  • తమిళం: కారం, ఉరైప్పు.కారం, ఆరురసంగళిళ్‌ ఒన్రు, కడినం, ఉవట్టుమణ్‌, కుళందైగళుక్కు ఊట్రుం మరుందు, కప్పం, ముయర్చి.
  • కన్నడం: క్షార, ఖార, సవుడు, తీక్ష్ణ, మక్కళ ఔషధి, తెరిగె, యత్నవు, కటువాదుదు.
  • మలయాళం:

కారము (విశేషణము)

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

ఇది ఒక మూలపము.

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=కారము&oldid=952854" నుండి వెలికితీశారు