వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అ,విశేష్యము/హిం. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఇష్టమైన, రుచికరమైన, అందమైన అని అర్థం.
  2. సొగసుదనము, అందము.(పసందు చేయు, మెచ్చుకొను.)
నానార్థాలు

తృప్తి, ఆనందము.

సంబంధిత పదాలు

పసందుగా/ పసందైన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: ఓ అందమైన బావా..... ...... విందుగా పసందుగా ప్రేమ నందుకోవా.....

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పసందు&oldid=956878" నుండి వెలికితీశారు