బిత్తరము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఒక విధమైన నాట్యము.
- తళతళ. /అదురుపాటు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- విలాసము. = "బిత్తరము కులుకు బెడకు బెళకు బులుపు హొయలనఁగ విలాస మొప్పుచుండు." [ఆం.భా.ప్ర. 139]