వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

ప్రీతి /రీతి/ఆధిక్యము/విజృంభణము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

1. ప్రీతి. "చ. ఎసకము మీఱఁ గేళి నటియింపఁగ..." చెన్న. ౩,ఆ. ౨౪౯.
2. రీతి. "ఉ. ...వెండికొండపైఁ, గంధరఖండ మున్నయెసకంబున..." కాశీ. ౬,ఆ. ౧౮౫.
3. ఆధిక్యము. "గీ. చింతయెసకంబు వడిగొని చిక్కుపఱుప." భార. విరా. ౨,ఆ. ౨౯౨.
4. విజృంభణము.= "క. ...పాంచాల, క్ష్మాపాలసుతుఁడు భీముఁడు, నేపారిరి నీదు సేనయెసకం బడఁగన్‌." భార. భీష్మ. ౨,ఆ. ౩౭౮.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎసకము&oldid=908833" నుండి వెలికితీశారు