మిటారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒయ్యారము, నిక్కు, అతిశయము. గర్వము/అహంకారము/నిక్కు/ అతిశయము/బిరుసు/కావరము/ క్రొవ్వు/ క్షేపము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "అలసితివంచు, పైకొనులతంగి మిటారము జూచినవ్వుచున్." n. ix.55.
- పెఱగొమ్మల కీమిటారపుంజా నొకయింతయుం గలుగఁ జాలునె
- "మిటారపు "పెఱగొమ్మల కీమిటారపుంజా నొకయింతయుం గలుగఁ జాలునె." అచ్చ. బాల, కాం.." నీలా. ౨, ఆ. "పెఱగొమ్మల కీమిటారపుంజా నొకయింతయుం గలుగఁ జాలునె." అచ్చ. బాల, కాం.