వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
దే.

దేశ్యము అ.క్రి . క్రియ/

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. ఉన్నతమగు; 2. గర్వింౘు; 3. అతిశయింౘు; అక. పెరుగు, ఎత్తగు, ఉన్నతమగు, గర్వించు, విర్రవీగు;......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 వి. నిక్కు, నిక్కుడు = ఉన్నతి, గర్వం.పద సంబంధ కోశం (బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి.) 2001

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • చాడికానిమాట చావడిలో నిక్కు; వెంటఁ బో శునకము వెలయ నిక్కు; స్త్రీలఁజూచినపుడు శిశ్నంబు నిక్కురా - వేమన పద్యము.

"వ. అనీకంబు లనేకంబులు పొడవడంగి నిక్కిన భయంబునం దక్కిన రయంబుగల బలంబులు గళవళించి మగిడి నిగిడి నగరంబు సొచ్చిన." ఉ, హరి. ౬, ఆ. 4. వర్ధిల్లు. "గీ. మించి వృశ్చికాదిపంచమాసముల నొ, క్కొక్కగడియరాత్రి నిక్కినడుచు." భాగ. ౫, స్కం. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నిక్కు&oldid=964390" నుండి వెలికితీశారు