మిటారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పొగరువున్న స్త్రీ./ కులుకులాడి/నిక్కుగల స్త్రీ. మదముగల యాఁడుది;/శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మిటారించు /మిటారము /"మిటారితొత్తు." "మిటారిచూపు."
- పర్యాయపదాలు
- ఎమ్మెలాడి, ఒయ్యారి,ఒయ్యారి ఒయ్యారిభామ, ఒయారి, కులుకులాడి, గోటుకత్తె, చిన్నెలాడి, టెక్కులకెత్తె, టెక్కులాడి, నీటరి, నీటుకత్తె, బమ్మెతకత్తె, బయకారి, బిత్తరి, మిటారి, మిటారికత్తె, మిటుకులాడి, వగకత్తె, వగలమారి, వగలాడి, వన్నెకత్తె, వన్నెలాడి, విలాసిని, శృంగారవతి, సింగారి, హేలవతి.
- వ్యతిరేక పదాలు