మిటారించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మిటారి = నిక్కుగల స్త్రీ.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "...గుజరాతి జాతి కెంపు చెక్కడంపుఁ బనుల మిటారించు నత్యున్నత ప్రకారంబులగు గోపుర ప్రాకారంబులు." [యక్ష-1-147పు]
- నిక్కు; -"సీ. ఘనతరంబగు గుబ్బచనుదోయి మీఁదికెంతయు మిటారింప హస్తంబులెత్తి." (మిటారించు క్రియకు చనుదోయి కర్త.) కళా. ౭, ఆ.
- విజృంభించు; -"క. విడివేఁ, టలపులుఁగులు పదనుతో మిటారింపంగన్." య. ౧, ఆ.