టెక్కులకెత్తె

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

దేశ్య ప్రత్యయము

కల అను అర్థమందు వచ్చు స్త్రీబోధక ప్రత్యయము. ఉదా. వగలాఁడి కులుకులాఁడి మొ.వి.

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

టెక్కులు గల స్త్రీ

అర్థ వివరణ <small>మార్చు</small>

టెక్కులగత్తె అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
సొగసుగత్తె /మాయలాఁడి
వ్యతిరేక పదాలు
పర్యాయపదాలు
ఎమ్మెలాడి, ఒయ్యారి,ఒయ్యారి ఒయ్యారిభామ, ఒయారి, కులుకులాడి, గోటుకత్తె, చిన్నెలాడి, టెక్కులకెత్తె, టెక్కులాడి, నీటరి, నీటుకత్తె, బమ్మెతకత్తె, బయకారి, బిత్తరి, మిటారి, మిటారికత్తె, మిటుకులాడి, వగకత్తె, వగలమారి, వగలాడి, వన్నెకత్తె, వన్నెలాడి, విలాసిని, శృంగారవతి, సింగారి, హేలవతి.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>