హేలవతి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>వగలాడి/ సొగసుగత్తె అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- ఎమ్మెలాడి, ఒయ్యారి,ఒయ్యారి ఒయ్యారిభామ, ఒయారి, కులుకులాడి, గోటుకత్తె, చిన్నెలాడి, టెక్కులకెత్తె, టెక్కులాడి, నీటరి, నీటుకత్తె, బమ్మెతకత్తె, బయకారి, బిత్తరి, మిటారి, మిటారికత్తె, మిటుకులాడి, వగకత్తె, వగలమారి, వగలాడి, వన్నెకత్తె, వన్నెలాడి, విలాసిని, శృంగారవతి, సింగారి, హేలవతి.
- వ్యతిరేక పదాలు