వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం./ వైకృత విశేష్యము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
నాణెములు
 
ఒక నాణెము

అర్థ వివరణ

<small>మార్చు</small>
1. సొగసు./ 2. అలంకారము./ 3. నాగరికత. / రూ. నాడెము. / సం. నాణకమ్‌. / తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
[తెలుఁగు]ముద్రింపఁబడిన రాగి, వెండి, బంగారముల బిళ్ళ, ఇచ్చిపుచ్చుకొనుట యందలి యోగ్యత, నాగరికత. = ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

Coin


"https://te.wiktionary.org/w/index.php?title=నాణెము&oldid=956150" నుండి వెలికితీశారు