వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. బంగారము.
నానార్థాలు
మంధారం
పర్యాయ పదాలు

కనకము / కాంచనము / సువర్ణము / హిరణ్యము / హేమము / హాటకము / పసిడి / పైడి / మహారజతము / తపనీయము / శాతకుంభము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఒక పద్యంలో పద ప్రయోగము: హేమంబు కూడ బెట్టిన భూమీసుల పాలుజేరు భువిలో సుమతీ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=హేమము&oldid=967590" నుండి వెలికితీశారు