gold
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>విశేషణం, బంగారుతోచేసిన, బంగారుమయమైన. నామవాచకం, s, బంగారు, కనకము, స్వర్ణము.
- or solid gold fine goldఅపరంజి, మేలిమి బంగారు.
- beaten gold కుందనము.
- cloth of gold జరీ బట్ట.
- gold leaf బంగారురేకు.
- or money రూకలు,ధనము.
- a piece of gold బంగారునాణ్యము.
- jewellers gold మట్టబంగారు, యిందుతో సొగసాలుచేస్తారు.
- false gold or artificial gold పితలాటకపు బంగారు.
- imitation gold leaf గున్నాపట్టా, కాకిబంగారు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).