పసిడి

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
పసిడి
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పసిడి, అంటే బంగారము ఇది అత్యంత విలువైన లోహము./జారు

నానార్థాలు
  1. కనకము
  2. బంగారము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక సామెతలో పద ప్రయోగము: పసిడికి తావి అబ్బినట్టు

కల్ల పసిడి కి కాంతి మెండు
  • పసిడిగల్గువాని బానిస కొడుకులు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=పసిడి&oldid=956880" నుండి వెలికితీశారు