ఇనుము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ఇనుము నామవాచకం.
- వ్యుత్పత్తి
- నిత్యైకవచనము; బహువచనము లేదు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఇనుము అంటే ఒక లోహం. సులభంగా కరిగే గుణం సాగేగుణం కలది. ఇది చవకైనది కనుక వ్యవసాయ పరికరములు చాలావరకు వీటితో చేస్తారు. అనేక యంత్ర సామగ్రి చేయటానికి ఇనుము ముఖ్యమైన ముడి సరకు. ఆధునిక నిర్మాణాలలో ఇనుము చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- ఇనప
- ఇనపకమ్మి.
- ఇనపచీల.