బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, విశేషణం, to shackle with irons సంకెళ్ళు వేసుట.

  • he was iron వాడికి సంకెళ్ళు వేసినారు.
  • or to smoothlinen with iron ఇస్త్రీ చేసుట.
  • Iron-bound, adj.
  • కొండల మయమైన, అతిదుర్ఘటమైన.
  • this is an iron coastఇది కొండల మయముగా వుండే సముద్రతీరము, అనగా శత్రువులకుఅసాధ్యమైనది.

విశేషణం, ఇనుప, an iron box ఇనుప పెట్టె.

  • under his irons way అతని క్రూరప్రభుత్వములో, he has an iron hand వాడతి క్రూరుడు.
  • he has an iron constituation దృఢ గాతృడు.
  • iron gray కాకి మెడ వన్నె, నీలి దూసర వర్ణము.
  • an iron bound coast కొఖడల మయముగా వుండే వాగర్త.
  • iron mould తెల్లబట్టను ఇస్త్రి చేయడములో పడే యెర్రమచ్చ.

నామవాచకం, s, ఇనుము.

  • an iron of goose ఇస్త్రిక పెట్టె.
  • a firing iron వాతకొల.
  • ironsplu సంకెళ్ళు.
  • they put him in irons వాడికి సంకెళ్ళు వేసినారు.
  • fire ironsఅనగా.
  • poker, tongs, and shovel అనే కొర ముట్లు.
  • sulphate of iron అన్నభేధి.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=iron&oldid=935797" నుండి వెలికితీశారు