విభిన్న అర్థాలు కలిగిన పదాలు
- భాషాభాగం
- వ్యుత్పత్తి
దేశ్యము
- (ఆవులోనగునవి)గర్భము ధరించు.
- నిబద్ధమగు(అంచెలుగట్టు,అంటలుగట్టు,అట్టుకట్టు,కరుడుకట్టు, కలువ గట్టు ఇత్యాదులు)
- కట్టు అంటే విడివిడిగా ఉండే వస్తువులను ఒకటిగా చేర్చి కట్టడము.
- కట్టు అంటే నిర్మాణపు పని చేయడము.
- కట్టు అంటే గాయానికి మందు రాసి గుడ్డతోకానీ, బ్యాండేజ్ క్లాత్ తో కట్టు కట్టడము.
బంధించు
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- చేతికి తగిలిన గాయానికి కట్టు కట్టవలెను.
- ఒక పాటలో పద ప్రయోగము: మూగమనసులు సినిమాలో .... మామా మామ మామా... అనే పాటలో. ..... కట్టు బాటు వుండాలి గౌరవంగ బ్రతకాలి....[
- మున్‌కట్టిన కర్మఫలంబులు, నెట్టన భోగింపకుండ నేర్తురె మనుజుల్
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
- నానార్థాలు
- సంబంధిత పదాలు
కట్టు (నామవాచకం) సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- 'అందరు కట్ట కట్టుకొని ఒక్కసారి వచ్చారేం? ఇది ఒక జాతీయము.