ఇల్లు

(యిల్లు నుండి దారిమార్పు చెందింది)
ఇల్లు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>
నానార్ధాలు
పర్యాయపదములు
అగారము, అవసధము, ఆయతనము, ఆలయము, ఆవసథము, ఆవాసము, కొంప, గీము, గృహము, , ధామము, నికేతనము, నిలయము, నివసతి, నివసనము,
సంబంధిత పదాలు
  1. పుట్టిల్లు
  2. మెట్టిల్లు
  3. నట్టిల్లు
  4. వంటిల్లు
  5. పడకటిల్లు
  6. దేవుడిల్లు
  7. స్వగృహము
  8. భవనము
  9. ఇంటిఆవరణము.
  10. ఇంటిముందు.
  11. అత్తవారిల్లు.
  12. అమ్మగారిల్లు.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు .
  • ఇంట గెలిచి రచ్చ గెలవమన్నట్లు
  • ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య

ఇల్లు ఇల్లాలు

  • హల్లు పరమగునపుడు ఇది వైకల్పికముగా ఇలు, ఇల్‌ అను విధముగా మాఱును. ఇలువిందు, ఇల్వరుస

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>

house

"https://te.wiktionary.org/w/index.php?title=ఇల్లు&oldid=967242" నుండి వెలికితీశారు