వంటిల్లు
వంటిల్లు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దేశ్యము.
- వ్యుత్పత్తి
వంట+ఇల్లు=వంటయిల్లు నుండి రూపాంతరమైనది వంటిల్లు
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వంటిల్లు అంటే ఇంట్లో వంట చేసే ప్రదేశము లేక గది./వంటసాల
మహాసనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వంటింటి కుందేలు=బహ్య లోకంతో సంబంధం లేని