వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నడుము+ఇల్లు నట్టిల్లు అంటే గృహములో ప్రస్థుతము హాలు అనిపిలువబడే ప్రదేశము. మిత్రులను, పరిచయస్థులను కలుసుకుని ముచ్చటించే ప్రదేశము.

  • గృహ మధ్యము;

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • గర్భగృహము
సంబంధిత పదాలు
  1. పుట్టిల్లు
  2. మెట్టిల్లు
  3. వంటిల్లు
  4. పడకటిల్లు
  5. దేవుడిల్లు
  6. అత్తవారిల్లు.
  7. అమ్మగారిల్లు.
  8. నట్టింటికి
  9. నట్టింట్లో
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

......... పెట్టిన దినములలోపల నట్టింటికి నడచి వచ్చు నానార్థంబుల్ = ఒక పద్య పాదము.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>