పుట్టిల్లు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం
  • పుట్టిళ్ళు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

పుట్టిల్లు అంటే ఆడపిల్ల పుట్టిన ఇల్లు. ఆడపిల్లలకు పెళ్ళైన పిదప ఆమెపుట్టిన ఇంటిని (అమ్మగారి) పుట్టిల్లుగా వ్యవహరిస్తారు.

నానార్థాలు
  1. అమ్మవారిల్లు
  2. పుట్టినిల్లు
సంబంధిత పదాలు
  1. ఇల్లు
వ్యతిరేక పదాలు
  1. మెట్టిల్లు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>