బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

క్రియ, నామవాచకం, వొకని యింట్లో దిగుట, వొకని యింట్లో దాగుట. క్రియ, విశేషణం, ఇంట్లో దాగనిచ్చుట. నామవాచకం, s, ఇల్లు, గృహము, లోగిలి.

  • an up stair house మిద్దెయిల్లు.
  • the Royal house రాజవంశము.
  • they are of the same house వాండ్లు వొక యింటి వాండ్లు, వొకవంశస్థులు.
  • the house of Parliament పార్లేమెంటు సభవారు, యిందులో house of Lords అనిన్నిhouse of commons అనిన్ని రెండు సభలు.
  • he laid the matter before the house పార్లేమెంటులో ఫిర్యాదు చేసుకొన్నాడు.
  • the house consented to this దీన్ని పార్లేమెంటువారు వొప్పుకొన్నారు.
  • the India house కుంపినీవారు.
  • or a company of merchants పాలివర్తకము.
  • he established a house at Madras పట్టణములో వొకకొఠీ పెట్టినాడు, వొక హవుసును పెట్టినాడు.
  • the house of correction చెరసాల, బందేఖానా.
  • to keep house తన చేతి దుడ్డుబెట్టి భోజనము చేసుట.
  • he was my guest for 3 months and then kept house with me for 6 months మూడు నెలలు వూరికె మా యింట్లో భోజనము చేస్తూ వుండినాడు తరువాత ఆరునెలలు తన చేతి దుడ్డు బెట్టి నాతో కూడా భోజనము చేస్తూ వుండినాడు.
  • an antrological house రాశి house of office మరుగు పెరడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=house&oldid=934247" నుండి వెలికితీశారు