వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

హింది పదము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఫిర్యాదు తమను బాధించే వారి తప్పు లను ఎత్తి చూపుతూ పై అధికారులకు న్యాయంకోరుతూ సమర్పించే వినతి. తెలుపుట

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆ పిల్లవాడు మాటిమాటికి పిర్యాదు చేస్తుంటాడు.

  • వెళ్ళిన చోటల్లా ప్రజలు పోలీసుల వేధింపు గురించి, అత్యాచారాల గురించి కుప్ప తెప్పలుగా ఫిర్యాదులు చేయడం కనబడింది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఫిర్యాదు&oldid=957802" నుండి వెలికితీశారు