వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

దేవుడిల్లు అంటే గృహములలో పూజ లేక ఆరాధన చేసుకునేందుకు ప్రత్యేకించిన ప్రదేశము. ఆస్థికులైన అన్ని మతాల వారూ తమకు వీలైనంత ప్రదేశమును తమ గృహాలలో కేటాయించడం ప్రపంచం అంతా కనిపిస్తుంది.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. పుట్టిల్లు
  2. మెట్టిల్లు
  3. నట్టిల్లు
  4. వంటిల్లు
  5. పడకటిల్లు
  6. అత్తవారిల్లు.
  7. అమ్మగారిల్లు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>