a house

ఆలయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆలయము అనగా ఇల్లు, నివాస స్థలమని కూడ అర్థము కలదు./గృహము

నానార్థాలు
  1. గుడి
  2. కోవెల
  3. మందిరము

ఇల్లు

సంబంధిత పదాలు

‍* శివాలయము, శనీశ్వరాలయము, దేవీలయము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • కోర్కెల కొఱకు-ముఖ్యముగా సంతానము కొఱకు దేవి ఆలయమున నిష్ఠతో ప్రతిదినము కొంతసేపు దేవి ఎదుట సాగిలబడి ధ్యానముతో నుండుట

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆలయము&oldid=964054" నుండి వెలికితీశారు