ఆలయము
(ఆలయాలు నుండి దారిమార్పు చెందింది)
a house
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆలయము అనగా ఇల్లు, నివాస స్థలమని కూడ అర్థము కలదు./గృహము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
* శివాలయము, శనీశ్వరాలయము, దేవీలయము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కోర్కెల కొఱకు-ముఖ్యముగా సంతానము కొఱకు దేవి ఆలయమున నిష్ఠతో ప్రతిదినము కొంతసేపు దేవి ఎదుట సాగిలబడి ధ్యానముతో నుండుట