ఆవసథము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
సం.వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇల్లు అని అర్థము.
1. వసతిస్థానము. బస. 2. విశ్రాంతి తీసికొనుచోటు. 3. గ్రామము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
సం.వి
1. వసతిస్థానము. బస. 2. విశ్రాంతి తీసికొనుచోటు. 3. గ్రామము.