కలత
కలఁత <small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగము
- కలత నామవాచకము
- విశేషణం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ <small>మార్చు</small>
- క్షోభముచీకాకు, మనస్సులో ఆందోళనము.
పదాలు <small>మార్చు</small>
- సంభదిత పదాలు
- కలతచెందు, కలతతో, కలత వలన, కలత నిద్ర, కలత చేత./ కలతపడు/
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"అలిగితివా సఖీప్రియ కలత మానవా" శ్రీకృష్ణ తులాభారంలోని ఒక పాటలోని ఒక పాదం.
- కలఁత చెందినవాఁడు
- తనకు శ్రీ రామారావుకు మధ్య కలతలు లేపి ఏదో చేయాలనుకున్నారు