Bahumati

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేష్యము
  • స్త్రీలింగము

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం
  • అభివృద్దులు.

అర్థ వివరణ <small>మార్చు</small>

వున్నదానికంటె ఎక్కువ కావడము/అతిశయము/పెంపు/

పెరుగుదల/అభ్యున్నతి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వంశాభివృద్ధి, కులాభివృద్ధి
  1. పురోభివృద్ధి
  2. ప్రగతి /అతిశయము, ఆధిక్యము, అదనము, మిగతా.
  3. వృద్ధి
పర్యాయ పదాలు
అభిష్యందము, అభ్యుదయము, అభ్యున్నతి, ఉపచయము, ఉపచితి, తామరతంపము, తామరతంపర, పరిబృంహణము, పురోగమనము, పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు]], పెరుగుడు, పెరుగుదల, పొదలిక, పొదలు, పొదుపు, పొనుబాటు, పొలుపు, ప్రగతి, ప్రగమనము, ప్రగమము, ప్రోది, మహోదయమ/వర్ధనమ/వృద్ధి, సంప్రస్థానము, సముత్థానము, సమున్నతి, స్ఫాతి.
వ్యతిరేక పదాలు

అణగదొక్కు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • వారి ఆర్థిక పరిస్థితి దినదినం అభివృద్ది చెందుతున్నది.
  • మొదట బీజాణుకోశము నుండి అండము పుట్టి అభివృద్ధి చెందుచు, యుక్తస్థితిలోనికి వచ్చుట
  • వంశాభివృద్ధికొరకు శ్రమించుట

అనువాదాలు <small>మార్చు</small>

]]

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>