బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, అభివృద్ధి, వృద్ధి.

  • I observe no improvement in this field ఈ నేలయథాస్థితిగా యున్నది, ఏమి గుణములేదు.
  • reading novels is no improvement of timeశృంగారకావ్యములు చదువడము వృధాకాలక్షేపము.
  • in health వాసికావడము,స్వస్థత కావడము.
  • there is some improvement in his health today వాడికి నేడువొళ్ళు కాస్తనయముగాయున్నది, వాసిగాయున్నది.
  • your story is a mere improvementupon his వాడు చెప్పిన దాన్ని నీవు వూరికే పెంచిచెబుతావు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=improvement&oldid=934791" నుండి వెలికితీశారు