వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

అభివృద్ధి గల అని అర్థము/ఎదుగు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అభిష్యందము, అభ్యుదయము, అభ్యున్నతి, ఉపచయము, ఉపచితి, తామరతంపము, తామరతంపర, పరిబృంహణము, పురోగమనము, పురోభివృద్ధి, పెంపు, పెక్కువ, పెనుపు]], పెరుగుడు, పెరుగుదల, పొదలిక, పొదలు, పొదుపు, పొనుబాటు, పొలుపు, ప్రగతి, ప్రగమనము, ప్రగమము, ప్రోది, మహోదయమ/వర్ధనమ/వృద్ధి, సంప్రస్థానము, సముత్థానము, సమున్నతి, స్ఫాతి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అతని వ్యాపారములో పెరుగుదల కనిపిస్తున్నది

మొక్కల పెరుగుదలను కొలుచు యంత్రము
  • పౌష్టికాహారం, అక్షరాస్యత, జనాభా పెరుగుదల వంటి అంశాలకు సంబంధించి...

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెరుగుదల&oldid=957350" నుండి వెలికితీశారు