వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
   తామరతంపరయొక్క రూపాంతరము.

అర్థ వివరణ <small>మార్చు</small>

అత్యధికముగా/అభివృద్ధి. తామరతంపమగు /వృద్ధిపొందు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

తామరతంపర

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆ జాతరలో దుకాణాలు తామర తంపరులుగా పుట్టు కొచ్చాయి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>