పెక్కువ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>అభివృద్ధి అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- 1. వర్ధనము; "వ. ఇట్లు పెరిఁగిన వింధ్యంబు నొద్దకువచ్చి వేల్పులెల్ల దానివర్ధనంబు వారింపనోపక యగస్త్యు పాలికిం జని వింధ్యంబు పెక్కువ యెఱింగించి యిట్లనిరి." భార. ఆర. ౩, ఆ.
- 2. ఆధిక్యము. "ఉ. పెనంగిరి బాహు శౌర్యముల్, త్రాసునఁ దూన్పవచ్చుననఁ దక్కువ పెక్కువలేక యిద్దఱున్." జై. ౫, ఆ.