increase
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s, వృద్ధి, అభివృద్ధి, పెంపు, హెచ్చు.
- increase and decrease హానివృద్ధులు.
క్రియ, నామవాచకం, అతిశయించుట, అధికమౌట, అభివృద్ధియౌట, ప్రబలమౌట,పెరుగుట, పొడుగుట, హెచ్చుట. క్రియ, విశేషణం, వృద్ధిచేసుట, అధికపరచుట, ప్రబలము చేయుట, పెంచుట,పొడిగించుట, హెచ్చించుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).