బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

 • (file)
 • క్రియ, నామవాచకం, ముందుకు వచ్చుట, ముందుకుసాగుట, అభివృద్ధియౌట.
 • he advanced some steps కొన్ని అడుగులు ముందరికి వచ్చినాడు, పోయినాడు.
 • the day was now advancing యింతలో శానా ప్రొద్దాయెను.
 • నామవాచకం, s, ముందుకు రావడము, అభివృద్ధి, ముందు రూకలు.
 • in his advance వాడివతలికిరావడములో.
 • to prevent his advance వాడివతలికి రాకుండా నిలపడానకు.
 • his advance in the service was slow వాడికి వుద్యోగము త్వరగా పొడగలేదు.
 • I observed no advance in his learning వాడికి విద్యలో అభివృద్ధి కానము.
 • he made a rapid advance inthe language ఆ భాష వాడికి త్వరగా వచ్చినది.
 • his rapid advance in learning surprises me వాడి విద్యాభివృద్ధిని గురించి నాకు ఆశ్చర్యమౌతున్నది.
 • she made advances to him వాడికి బులుపులు పెట్టింది, ఆశ కొలిపింది.
 • he made advances to a reconciliation మళ్లీ సమాధానము చేసుకోవలెనని యత్నపడ్డాడు.
 • Money paid in advance for cultivation వారకము, తక్కావి.
 • క్రియ, విశేషణం, ముందుకు తేచ్చుట, అభివృద్ధి చేసుట, పొడిగించుట, ముందుకుచాచుట, ముందు రూకలిచ్చుట, చెప్పుట.
 • he advanced his hand చెయి చాచినాడు.
 • he advanced this statement యీ సంగతి చెప్పినాడు.
 • education advances the mind శిక్షచేత బుద్ధికుశలత వస్తున్నది.
 • his assistance advanced the work అతడిసహాయము ఆ పనికి సానుకూలముగా వుండినది.
 • he advanced this on the strength of your promise నీ మాట బలము పట్టుకొని దీన్ని చెప్పినాడు.
 • the king advanced him రాజు వాణ్ని ముందుకు తెచ్చినాడు.
 • he advanced me to this situation నన్ను యీ వుద్యోగములోకి పొడిగించినాడు.
 • he advanced money for every article ప్రతి సామానుకున్ను ముందు రూకలిస్తాడు.
 • to advance money for cultivation వారకమిచ్చుట, తక్కావి యిచ్చుట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=advance&oldid=922650" నుండి వెలికితీశారు