వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:
  • విశేషణం.
వ్యుత్పత్తి

ఆధిక్యము

  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

అధికము అని అర్థము /ఆధిక్యము/ హెచ్చైన/పెంచు

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎక్కువగా / ఎక్కువైన

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. వాడు ఎక్కువ గా మాట్లాడు తున్నాడు [వ్వవహారికము]
  2. కూరలో ఉప్పు ఎక్కువ అయినది.[ వ్వవహారికము]
  3. "క. అనుపమ తత్పురనారీ, జనులకు నచ్చరకలంగసౌందర్యమునం, గనఁబడ దెక్కువతక్కువ, కనుఱెప్పలయందకాని గణుతింపంగన్‌." కవి. ౧, ఆ.
  4. "ఉ. నీమగఁడంత యెక్కువె మనీషులు భూసురు లింతతక్కువే." భార. ఆర. ౫, ఆ.
  5. "వ. ...ఎక్కువతక్కువలు నిరూపించి భీష్ములు దీని నిశ్చయింప నర్హులు...." భార. విరా. ౪,ఆ. ౧౮౫.
  • ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది గుమికూడరాదని అధికారులు విధించే నిషేధాజ్ఞ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎక్కువ&oldid=952124" నుండి వెలికితీశారు